NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi మరో తులసిలా మారుతున్న దివ్య.. కథ మలుపు తిరుగుతోంది..

Intinti Gruhalakshmi Serial 23 feb 2023 today 876 episode Highlights

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. నిన్న మొన్నటి వరకు సాధారణంగా మలుపు తిప్పుకుంటూ వెళ్తున్న ఈ సీరియల్ కథను ఒక్కసారిగా మూడు సంవత్సరాల ముందుకు తీసుకువెళ్లారు . ఈ మధ్యలో ఎన్నో కథలు ట్విస్టులు వేయవచ్చు. కానీ ఇంత స్పీడుగా ముందుకు తీసుకువెళ్లడంపై మరో కొత్త కోణం ఉందని సమాచారం.. ఈరోజుటి ఎపిసోడ్ తో అది నిజమని ప్రూవ్ చేశారు తులసి లాగా దివ్వను కూడా మార్చేస్తున్నారా అంటే.. నిజమనే అనొచ్చు నేటి ఎపిసోడ్ తో..

Intinti Gruhalakshmi Serial 22 feb 2023 today 875 episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 feb 2023 today 875 episode Highlights

Krishna Mukunda Murari: భవాని ముందే మురారి కి నాకు రెండు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్న ముకుందా..
ఇక తులసి ఏర్పాటుకు ఎయిర్ పోర్ట్ కి వెళ్లేసరికి దివ్య తనకి ఫోన్ చేస్తుంది ఎయిర్పోర్ట్ బయట నీకోసమే ఎదురుచూస్తున్నానని తులసి సమాధానం ఇస్తుంది. నేను చాలా మారిపోయాను. నన్ను గుర్తుపట్టవేమోనని నీకు కాల్ చేశాను అని దివ్య అంటుంది. నందు కి దగ్గరవుతుంది. లాస్య ని పట్టించుకోని పట్టించుకోనట్టు ఉంటుంది. నందు కార్ లో దివ్య తన లగేజీ పెడుతుంది. లాస్య తులసి దగ్గరకు వచ్చి తన స్టేటస్ మారిపోయింది. ఇక నిన్ను దివ్య దూరం పెడుతుందని తులసికి లాస్య చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial 22 feb 2023 today 875 episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 feb 2023 today 875 episode Highlights

రామ్మ దివ్య కారులో కూర్చొని నందు అనగానే లేదు నేను అమ్మతోపాటు బైక్ మీద వస్తాను మీరు వెళ్ళండి అని దివ్య అంటుంది ఇక ఇంటికి వెళ్లేసరికి దివ్య ఇంట్లోకి రాకుండా అడ్డుపడి హారతి ఇచ్చి ఆ తర్వాత లోపలికి ఆహ్వానిస్తుంది తులసి ఇక ఇంట్లో ప్రేమ్ దివ్య ఓ రేంజ్ లో గొడవ పడుతూ ఉంటారు ఇక దివ్య వచ్చిందన్న ఆనందంలో అభి కి కాల్ చేస్తారు.

Intinti Gruhalakshmi Serial new pooja
Intinti Gruhalakshmi Serial new pooja

ఇంట్లో వాళ్ళందరూ తో పాటు దివ్య కూడా మాట్లాడుతుంది నేను వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు వదిన అంటూ అంకితను అంటుండగా ఇదంతా తులసి అంటే ఇదే నాది ఏం తప్పులేదు అని అంకిత అంటుంది నేను ఫారిన్ రావడానికి ఇష్టం లేకపోయినా ఆంటీని నన్ను పంపించింది అని అంకిత చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial 22 feb 2023 today 875 episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 feb 2023 today 875 episode Highlights

అవును దివ్య ఇక నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అవి అడుగుతాడు. నువ్వు డాక్టర్ అయిన కొత్తలో అమ్మ నీతో ఒక హాస్పటల్ పెట్టించి ఫ్రీగా వైద్యం అందించాలి అని అనుకుంది. ఇప్పుడు నేను అదే చేస్తాను అని దివ్య అంటుంది. ఒక హాస్పిటల్లో ఇంటర్వ్యూ కి వెళ్ళగా దివ్య సెలెక్ట్ అవుతుంది. కానీ ఆ ఈ టెస్టులు అని పేషెంట్స్ దగ్గర డబ్బులు గుంజాలని వాళ్ళు చెబుతారు. ఆ పని నేను ఎప్పటికీ చేయనని దివ్య అంటుంది. మా అమ్మ నేర్పిన సంస్కారం నాలో ఉంది. అంటూ ఆ ఉద్యోగాన్ని వద్దు అని వదిలేసి వస్తుంది. తులసి కూడా అంతే తప్పు ఎక్కడ జరుగుతున్నా తను సహించదు.. ఎదిరించి పక్కకు వస్తుంది. ఇప్పుడు దివ్య కూడా తన క్యారెక్టర్ ని తులసి లాగా టర్న్ చేసి ఏదో మెసేజ్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri