NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ కి షాక్ ఇచ్చిన తులసి..ఫ్రెండ్స్ కి కావలనే నిజం చెప్పాలా.!?

intinti Gruhalakshmi samrat tulasi

Intinti Gruhalakshmi: అంకిత లాస్య మీద కోపంగా ఉంటుంది. ఇక అదే విషయాన్ని అనసూయమ్మ కు చెబుతుంది . అప్పుడే అభి అక్కడికి వస్తాడు. లాస్య ఆంటీ చెప్పింది కూడా కరెక్టే కదా అని అంటాడు. అది నేను సోషల్ సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను అని అభి అంటాడు. ఛీ నువ్వు మారవ్ అని అంకిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

intinti Gruhalakshmi samrat tulasi
intinti Gruhalakshmi samrat tulasi

శృతి టీ పెడదామని ఫ్రిజ్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఫ్రిజ్ కి లాకేసి ఉంటుంది. సరే కదా అని లాస్య దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ తాళం ఇవ్వమని అడుగుతుంది. లాస్య ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తుంది. తాతయ్య గారికి టీ పెట్టాలి నిద్ర వస్తుంది అని శృతి చెబుతుంది. తాతయ్యకి నిద్ర వస్తుందని ఒకసారి.. నిద్ర రావటానికి ఇంకొక సారి ..తల తిరుగుతుందని ఇంకొకసారి.. ఇలా ఇంట్లో ఎన్నిసార్లు కాఫీ టీలు పెట్టడానికి వెళ్ళలేదు. కేవలం పొద్దున సాయంత్రం రెండుసార్లు మాత్రమే టీ పెట్టుకోవాలి. అంతకుమించి ఎక్కువ ఖర్చు అయితే ఊరుకోను అని లాస్య సమాధానం సమాధానం చెబుతుంది.

సామ్రాట్ తులసి కారులో ఆ ఊరంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడే తులసి ఫ్రెండ్స్ కారు ఆపి ఎవరు మీరు ఈ ఊరంతా తిరుగుతున్నారు అని అడుగుతారు. అప్పుడే తులసి ఇది నా చిన్ననాటి ఊరని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను అని తులసి చెబుతుంది. అవునా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నావు కానీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గుర్తు లేరా అని వాళ్ళు అడుగుతారు.

ఇక వాళ్ళు తన చిన్నప్పటి ఫ్రెండ్స్ అని గుర్తుపట్టిన తులసి సంతోషంగా వాళ్ళని హత్తుకుంటుంది. అప్పుడే వాళ్ళు తను నీ భర్త నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని అంటారు. ఇద్దరి జోడి చాలా బాగుంది అని అంటారు. అవును నీకు ఎంతమంది పిల్లలు అని అనగానే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం చాలా టైం అయింది. మళ్ళీ వస్తాను అని తులసి వెళ్లి కారులో ఎక్కి కూర్చుంటుంది. ఏమైంది అని సామ్రాట్ అడుగుతాడు మా ఫ్రెండ్స్ అడిగిన దానికి నేను సమాధానం చెప్పచ్చు కానీ వాళ్ళ మూడ్ స్పాయిల్ అవుతుంది. అందుకే కావాలని నేను ఆ విడాకుల గురించి చెప్పలేదు అని తులసి అంటుంది.

ఇక అనసూయమ్మ పరంధామయ్యలు ఏంటమ్మా శృతి డికాషన్ ఇచ్చావ్ కానీ పాలు పోయడం మర్చిపోయావా అని అంటారు. లేదు తాతయ్య ఫ్రిడ్జ్ కి తాళం వేసి ఉంది తాళం మీ కోడలు దగ్గర ఉంది అని శృతి చెబుతుంది. అంతలో తులసి అనసూయమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అనసూయమ్మ అక్కడ జరిగింది మొత్తం అర్థమయ్యేలాగా తులసికి వివరిస్తుంది. ఇక తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N