NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్య నీ కూతురా.!? నా కూతురా.!? అయితే ఇలా ఎందుకు చేసేవన్నా నందు ప్రశ్నకు తులసి సమాధానం.!?

Intinti Gruhalakshmi Serial 25 January 2023 today 851 episode Highlights

Intinti Gruhalakshmi: నందు జాగింగ్ కి వెళ్తున్నానని రాములమ్మతో చెబుతాడు. మేడం ఇంకా లెగవ లేదని తను రోజు లెగుస్తాను అని చెబుతుంది కానీ లెగవదూ అని నందు అంటాడు. లాస్యమని ఎలా లేపాలో నాకు తెలుసు అని అనుకుంటూ.. రాములమ్మ నీళ్ల బకెట్ తీసుకొని లాస్య దగ్గరికి వెళుతుంది. నిద్రపోతున్న లాస్య మీద ఒక బకెట్ నీళ్లు కొడుతుంది.. వాన వాన అంటూ లాస్య నిద్ర లెగుస్తుంది. మీరే కదమ్మా నీళ్లు కొట్టి లేపమన్నారు అని రాములమ్మ అంటుంది.. నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే చేస్తావా అని లాస్య అంటుంది. సరేలే నేను ఇవాళ తులసి గెటప్ లో రెడీ అవ్వాలి కదా అని లాస్య అనుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial lasya
Intinti Gruhalakshmi Serial lasya

Intinti Gruhalakshmi: తులసిలా మారిన లాస్య.. నందు లాస్య ని అంత మాట అనేసాడెంటి.!?

లాస్య తులసి చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటుంది. ఇక లాస్య కిందకు వచ్చి ఇల్లు తుడుస్తూ ఉంటుంది. రాములమ్మ ఈ పని అయిన తర్వాత నాకు కాఫీ ఇవ్వమని అడుగుతాడు . ఆ మాటలకు లాస్య షాక్ అవుతుంది. నన్ను చూస్తుంటే ఈయనకి రాములమ్మలా కనిపిస్తున్నానా.. అయినా నా పేరు తులసి పేరు తప్ప రాములమ్మ పేరు కూడా మైండ్ లో ఉందా అని లాస్య అనుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial 24 January 2023 today 850 episode Highlights
Intinti Gruhalakshmi Serial 24 January 2023 today 850 episode Highlights

లాస్య ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ చేసుకుని తీసుకువస్తుంది. ఇక వెనకమాల ఇంటికి దీపం ఇల్లాలే అని సాంగ్ తో లాస్య ఊకుంటూ కాఫీ కప్పులు తీసుకురాగానే.. నీ గెటప్ ఏంటి.. నీ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఏంటి.. ఈ కాఫీ ఊపడం ఏంటి అని పరంధామయ్య అంటాడు. స్టైల్ మామయ్య స్టైల్ అని రాసి అంటుంది. కాఫీ అన్నా తిన్నగా చేసావని అనసూయమ్మ అంటుంది.

Intinti Gruhalakshmi Serial 24 January 2023 today 850 episode Highlights
Intinti Gruhalakshmi Serial 24 January 2023 today 850 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో నందు పార్సిల్ వచ్చిన పేపర్ ని చదివి తులసి అని పెద్దగా అరుస్తాడు. దివ్య నీ కూతురా నా కూతురా అని అంటాడు.. మన ఇద్దరి కూతురు అని తులసి అంటుంది. మరి అయితే దివ్యని ఢిల్లీ కోర్సులో జాయిన్ చేయడానికి నాకెందుకు చెప్పలేదు. దివ్య విషయంలో నువ్వు ఒక్కదానివే ఎందుకు సొంతంగా నిర్ణయం తీసుకున్నావు అని నందు అడుగుతాడు. ఇక తులసి ఏం సమాధానం చెబుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri