Intinti Gruhalakshmi: విక్రమ్ ను వాళ్ళ అమ్మ పిలిచి ఏంటి నాన్న నాతో మాట్లాడుకుండానే వెళ్తున్నావు. అని అనగానే విక్రమ్ వెంటనే .. నేను హాస్పిటల్ ఎందుకు చెప్పు ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగోకపోతే మన హాస్పిటల్ లో అయితే నన్ను బాగా కేర్ గా చూసుకుంటారని అని వాళ్ళ అమ్మ చెబుతుంది.

కదా మరి నువ్వు ఎందుకు నీ హెల్త్ గురించి ఆలోచన తీసుకోవడం లేదు అని అమ్మ వాళ్ళు కూడా చదువుకోకుండా పక్కన పడే స్తా ఇప్పటి తరం వాళ్లకి అలవాటు పడే విధంగా ఇంగ్లీష్ నేర్చుకోమని వాళ్ళ అమ్మ చెబుతుంది . ఇక వాళ్ళ తాతయ్య కూడా దగ్గరుండి ఇంగ్లీష్ టీచర్ విక్రమ్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఆ టీచర్ ప్రేమ పాటలు చెబుతుండగా లవ్వేట్ ఫర్ సైట్ అనగానే విక్రమ్ కి దివ్య గుర్తొస్తుంది ఒక్కసారిగా దివ్యతో విజువల్ వేసుకుంటాడు ఆ ఊహ ఎంతో ఆనందంగా ఉంటుంది..

దివ్యకి ఇంట్లో అందరికి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. జాబ్ వచ్చిందన్న సంతోషంలో ఉన్న దివ్యకి స్వీట్స్ ఇస్తుంది అయితే లాస్య ఈ స్వీట్స్ నీకు జాబ్ వచ్చినందుకు కాదు నీకు మంచి సంబంధం చూసినందుకు రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈ సంబంధం చాలా మంచిది అని లాస్య చెబుతుంది నాతో చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేయడం కాదు కనీసం పెళ్లి చూపులకు కూడా ఒప్పుకోను అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య తులసికి కాఫీ కప్పిస్తుంది.. లాస్య తులసిని కాకా పడుతూ ఉంటుంది ఇన్ డైరెక్ట్ గా తన నుంచి ఏదో హెల్ప్ కావాలని కోరుకుంటుంది అని తులసికి అర్థం అవుతుంది . మరోపక్క నువ్వు చేయగలిగే హెల్ప్ ఏ అడుగుతాను అని లాస్య అంటుంది.. దివ్య హాస్పిటల్ కి వెళ్ళగానే ఓ చిన్న బాబుకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అనగానే ఎదురుగా విక్రమ్ ఉండడు తన వెనకంలో ఉన్న అతనిని చూపిస్తుండగా.. దివ్య విక్రమ్ అనుకోని అతని దగ్గర హాస్పటల్ లో ట్రీట్మెంట్ అయిన ఖర్చుకి తన దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటుంది.