Manasantha Nuvve serial: కొన్ని సీరియల్స్ పెద్దగా గుర్తింపు పొందకపోయినా ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకి మాత్రం బాగా పాపులారిటీ దక్కుతుంది. తమ అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సీరియల్ యాక్టర్స్. అలా సంపాదించుకున్న వారిలో మనసంతా నువ్వే సీరియల్ యాక్టర్స్ సింధు కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సీరియల్ లో నటించే సింధు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచి రేటింగ్ తో దూసుకుపోతూ తన సత్తా నిరూపించుకుంటుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న సింధూ తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ అసలు పేరు బిందుజ విక్రన్. జనవరి 27.. 1993న ఈ ముద్దుగుమ్మ కేరళలో జన్మించింది. ఈమే ఓ మలయాళం అమ్మాయి. ఇక ఈమెకి ఓ బ్రదర్ సైతం ఉన్నాడు. పేరు వివేక్. ఇక చిన్నతనం నుంచే ఈ ముద్దుగుమ్మ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మోడలింగ్ రంగంలో కొనసాగి అనంతరం సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. ముందుగా ఈ ముద్దుగుమ్మ తమిళ్ మరియు మలయాళం లో పలు సీరియల్స్ లో నటించింది. పరస్పరం, అమృత వర్షిని, సీతా కళ్యాణం ఇలా పలు మలయాళ సీరియల్స్ లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్కో మలియాల్ సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో సైతం తన యాక్టింగ్‌ను నిరూపించుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారమవుతున్న మనసంతా నువ్వే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సైతం సంపాదించుకుంది. నిజానికి గతంలో పలు సినిమాలు మరియు సీరియల్స్ లో ఎక్కువగా కనిపించేది ఈ బ్యూటీ. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం తన కెరీర్ ను స్పాయిల్ చేసుకుంటూ పెద్దగా అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేస్తుంది. దీనికి కారణం ఓ హీరో అయినట్లు తెలుస్తుంది. ఓ హీరో మోజులో పడ్డ ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌ను పూర్తిగా నాశనం చేసుకుంటుంది. మరి ఈ విషయం తెలుసుకుని ఆ హీరో మోజులో నుంచి బయటకి వస్తుందో లేదో చూడాలి.
అదేవిధంగా ఒకవేళ ఈ ముద్దుగుమ్మ కనుక తన కెరీర్ ను వదులుకుని ఆ హీరో తోనే లైఫ్ ని లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం అది పొరపాటనే చెప్పుకోవచ్చు. తనకి యాక్టింగ్ పై ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె సడన్‌గా యాక్టింగ్ ని వదిలేస్తే తన ఫ్యామిలీ నిరాశకు గురవుతుందని చెప్పుకోవచ్చు. తాను కోరుకున్న వృత్తిలో తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆమెని ఈ స్థాయికి చేర్చారు. చివరికి గోల్ రిచ్ అయింది అనే లోపే ఓ స్టార్ హీరో మోజులో పడి తన కెరీర్ ని నాశనం చేసుకుంటుంది. ఇక ఈ విషయంలో తన తల్లిదండ్రులు చెప్పిన ఏమాత్రం వినడం లేదు. మరి రానున్న రోజుల్లో తన తల్లిదండ్రులు చెప్పిన మాటని విని తన సినీ కెరీర్ ని సరిదిద్దుకుంటుందో లేదా నాశనం చేసుకుంటుందో చూడాలి.
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More