డిఫెన్స్‌లో చంద్రబాబు!

Published by
Siva Prasad

అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని బుధవారం కూల్చివేయాలని జగన్ నేడు కలక్టర్ల సమావేశంలో ప్రకటించారు.

ఈ నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిఫెన్స్‌లో పడవేయకతప్పదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ నిర్మాణం చేపడితే ఏం చేయాలని జగన్ ప్రశ్నించారు. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చుని  పర్యావరణం గురించి సమీక్ష జరపడం ఎంత హాస్యాస్పదమో ఆలోచించాలని ఆయన అన్నారు. ఆచరించి చూపుదాం. ఇదే ఇక్కడ చివరి సమావేశం. రేపు ఎస్‌పిల సమావేశం జరుగుతుంది. ఎల్లుండి దీనిని కూల్చివేయండి అని జగన్ ఆదేశించారు.

ప్రజావేదికను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్న సంగతి అలా ఉంచితే, ప్రతిపక్ష నేతగా తన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు దానిని తనకు కేటాయించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి వర్తమానం రాలేదు. కలక్టర్ల సమావేశం కోసం ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నపుడు టిడిపి నాయకులు అభ్యంతరం వెలిబుచ్చారు కూడా. తమ పార్టీ అధినేత విదేశీ పర్యటనలో ఉన్నపుడు ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు.

చంద్రబాబు విజ్ఞప్తికీ, టిడిపి నాయకుల విమర్శలకూ ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్ల సమావేశంలో తన ప్రసంగం ద్వారా జవాబిచ్చారు. ఏడున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయాలని ఆయన నిర్ణయం తీసుకోవడం సాహసోపతమైన చర్య కిందకే వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సంగతి అలా ఉంచితే కృష్ణానది ఒడ్డునే ఇంకా చాలా అక్రమ కట్టాడాలు ఉన్నాయి. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నివసించిన, ఇంకా  నివసిస్తున్న భవనం అక్రమ కట్టడమే. ఆ భవనం లింగమనేని రమేష్ అనే జనసేన నాయకుడికి చెందినది.

ఇంకా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, గణపతి సచ్చిదానంద స్వామి, మంతెన సత్యనారాయణ రాజు వంటివారికి కూడా అక్కడ నిషేధిత ప్రాంతంలో భవనాలు ఉన్నాయి. మొత్తం 158 కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. ఇప్పుడు ప్రజావేదిక తర్వాత చంద్రబాబు నివాసం సహా అన్ని అక్రమ కట్టాడాలనూ జగన్ కూల్చివేయిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా కాలం నుంచీ ఈ అక్రమ కట్టాడాలపై దృష్టి పెట్టారు. ఆయన ప్రయత్నాల కారణంగానే వాటికి గతంలో గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు ఇచ్చింది.

This post was last modified on June 24, 2019 1:15 pm

Siva Prasad

Share
Published by
Siva Prasad

Recent Posts

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని..… Read More

May 14, 2024

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More

May 14, 2024

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More

May 14, 2024

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More

May 14, 2024

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More

May 14, 2024

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More

May 14, 2024

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More

May 14, 2024

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More

May 14, 2024

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More

May 14, 2024

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More

May 14, 2024

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More

May 14, 2024

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More

May 14, 2024

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More

May 14, 2024

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More

May 14, 2024

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని… Read More

May 14, 2024