41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Published by
Mahesh

అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేసే తుది జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు వారు ఎదురు చూస్తున్నారు. తద్వారా వారు భారతీయులా లేక విదేశీయులా అనేది స్పష్టత రానుంది. తుది జాబితాలో పేరు లేనివారిని ఇకపై విదేశీయులుగా పరిగణిస్తారు. ఒకవేళ వారు భారతీయులే అయితే.. విదేశీ ట్రిబ్యునళ్లను ఆశ్రయించి తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చు. విదేశీయులుగా గుర్తించినవారిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి.

మరోవైపు కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఎన్ఆర్సీ అంశం చేరనుంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ కు ఉన్న స్వయంప్రతిపత్తి ఆర్టికల్ 370ని దర్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అసోంలోని ఎన్ఆర్సీపై సంచలన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

బంగ్లాదేశ్‌ నుంచి పెద్దఎత్తున తరలివస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెట్టారు. 1951లో మొదటి ఎన్‌ఆర్‌సీని విడదల చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక తిరిగి మళ్లీ   అస్సాంలో ఎన్‌ఆర్‌సీ నమోదు ప్రక్రియను చేపట్టి 2018 జులై 18 న జాబితాను విడుదల చేశారు. అది తప్పులతడకగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మొదటి ఎన్‌ఆర్సీలో ఉన్నవారు, 1970కి ముందు నుంచీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి వంశస్థుల పేర్లు జాబితాలో రాలేదు. జూన్ 26న విడుదలైన ఎన్‌ఆర్సీ జాబితా ప్రకారం మొత్తం 3.29 కోట్ల దరఖాస్తులు రాగా 2.9 కోట్ల మందిని ఎన్‌ఆర్సీలో నమోదుచేశారు. మిగతా 41 లక్షల మందిని విదేశీయుల క్యాటగిరీలో చేర్చారు. జాబితాలో పేరులేనంత మాత్రాన విదేశీయులు కారని, అధైర్యపడొద్దని సీఎం సర్బనంద సోనోవాల్ చెప్తున్నారు. బాధితుల సహాయార్థం విదేశీ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశామన్నారు. బాధితులు సరైన ధ్రువపత్రాలను తీసుకొని ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే వాటిని పరిశీలించి తీర్పునిస్తారు. అక్కడ న్యాయం దక్కకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్రంలో మొత్తం వెయ్యి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేశారు.

 

This post was last modified on August 30, 2019 12:44 pm

Mahesh

Recent Posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024