పార్లమెంటు ప్రాంగణంలో ఒకసారి తాను కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ తో చాలాసేపు మాట్లాడుతున్నానని, దానిపై కొందరు మీడియా ప్రతినిధులు తమను ఏం మాట్లాడారని అడిగారని మోదీ చెప్పారు. దానికి ఆజాద్ ‘‘మీరు అనుకుంటున్నది మాత్రం కాదు, మేమంతా ఒకే కుటుంబం’’ అని సమాధానమిచ్చారన్నారు. ఇలా అన్ని పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని వివరించారు.
రోజుకు కేవలం మూడు గంటల నిద్రతో ఎలా సరిపెట్టుకుంటున్నారన్న అక్షయ్ ప్రశ్నకు మోదీ నవ్వేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తనను ఎప్పుడు కలిసినా, లేదా ఫోన్ చేసినా ఇదే అడుగుతారన్నారు. మరి కాసేపు నిద్ర పెంచుతున్నారా.. లేదా అన్నదే ఒబామా ప్రశ్న అని చెప్పారు. మామిడిపళ్లు మీకు ఇష్టమేనా అని అక్షయ్ కుమార్ అడుగుతూ, ఈ ప్రశ్న మాత్రం తన డ్రైవర్ కుమార్తె అడగమందని చెప్పారు. తనకు అవంటే ఇష్టమేనని, కానీ ఈ మధ్యే నెమ్మదిగా వాటిని తినడం కొంచెం తగ్గిస్తున్నానని మోదీ తెలిపారు. పెళ్లి విషయం అడిగినప్పుడు మాత్రం అది చాలా చిన్న వయసులో అయిపోయిన సంగతని, ఇప్పుడు పూర్తిగా తాము వేరయిపోయామని చెప్పారు. ఆ విషయం గురించి సమయం వృథా చేసుకోవద్దన్నారు.
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More