(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. వైయస్ఆర్సీపీ నాయకులు టీడీపీ అసంతృప్త నాయకులను అకర్షించేందుకు ఆపరేషన్ అకర్ష్లను మెదలు పెట్టారు. పాదయాత్ర 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకుని వైెఎస్ జగన్ తనదైన శైలిలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ క్షేత్రస్ధాయి నేతలు అందరూ ప్రజల వద్దకు వెళ్ళాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై ఫ్రజాభిమానాన్ని చూరగొనాలని సూచించారు. ఇప్పటికే బలహీనవర్గాలకు ఇళ్లు,పెన్షన్, రేషన్ వంటివి అర్హలందరికీ అందిచామని చెప్పారు. ఆదరణ పథకం కింద ఇక నుంచి 90 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సీఎం తెలియజేశారు. నేతలంతా ప్రజల్లోనే ఉండాలని, జన్మభూమిలో చురుగ్గా పాల్లొనాలని, ఇప్పటిదాకా ఏం చేశామో చెప్పాలనీ, మరే రాష్ట్రంలో జరగనంత అభివృద్ది మన దగ్గర జరిగిందనీ ఆయన వివరించారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే మళ్లీ మనల్నే అశీర్వదించాలంటూ ప్రజలను కొరాలని చంద్రబాబు చెప్పారు.
ఇదిలావుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజలందరికి అందుబాటులో ఉండేదుకు అమరావతిలోనే ఉంటానని, క్షేత్రస్ధాయిలో జనంతో మమేకం అవుతానని ప్రకటించారు. అమెరికా నుండి తిరిగి వచ్చాక పవన్ రాయలసీమలో తన ప్రజాపోరాటయాత్రను కొనసాగించనున్నారు.
రాష్ట్రంలో చేసిన అభివృద్దిని, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలలోకి వెళ్ళాలని టీడీపీ భావిస్తుంటే, టీడీపీ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందకు సాగాలని వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకుని కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాగలగడం చంద్రబాబు నాయుడుకు ఒక సానుకూల పరిణామం కాగా, తెలంగాణలో చంద్రబాబు సృష్టించిన కూటమి పరాజయం పాలవడం ఏపీ విపక్షాల చేతికి మరో ఆయుధాన్ని అందించిందనే చెప్పాలి.
This post was last modified on December 22, 2018 2:06 pm
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More