Centella Leaf: నత్తిని తగ్గించి, జ్ఞాపక శక్తిని పెంచే సరస్వతి ఆకు..!!

Published by
bharani jella

Centella Leaf: జ్ఞాపక శక్తిని పెంపొందించి, నత్తిని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఔషధ గుణాలున్న మొక్కలలో సరస్వతి ఆకు ఒకటి.. ఇందులో అనేక రకాల విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. సరస్వతి ఆకు ను ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు.. ఈ ఆకు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 

Excellent Health Benefits Of Centella Leaf:

Centella Leaf: సరస్వతి ఆకు ఉపయోగాలు..!!

సరస్వతి ఆకులను మెమరీ బూస్టర్ గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. చిన్న పిల్లలు, సరిగా మాట్లాడ లేక పోయినా, బుద్ది బలం లేకపోయినా వారికి ఈ ఆకుల పొడిని లేదా లేహ్యన్ని ఇస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. సరస్వతి ఆకు పొడి – 50 గ్రాములు, మిరియాల పొడి – 3 గ్రాములు తీసుకుని కలుపుకోవాలి. ఈ పొడిని 4 చిటికెలు తీసుకుని 1 చెంచా ఆవు పాలలో కానీ గోరు వెచ్చని నీటిలో పటిక బెల్లం కలిపి పడగడుపున తాగాలి. ఇలా ప్రతి రోజూ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరస్వతి ఆకులు, ఉత్తరేణి ఆకులు, ముళ్ళు సమానంగా తీసుకుని ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఒక స్పూన్ ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేయడం వలన పిల్లలో జలుబు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం తగ్గుతాయి. ఈ చూర్ణం తీసుకోవటం వలన ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గిస్తాయి.

Excellent Health Benefits Of Centella Leaf:

ఈ రెండింటినీ కలిపి పొడిగా తీసుకోవటం వలన బాలింతలకు పాలు వృద్ధి చెందుతాయి. ఈ ఆకుల రసాన్ని 10ML పాలలో కలిపి గర్భిణీ స్త్రీలు తీసుకుంటే కడుపులో ఉన్న చక్కటి బుద్ది బలం తో ఎదుగుతుంది. బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గొంతు సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను నేతి కాచి ఆ ఆకులను నేతి నీ తినాలి. ఇలా చేస్తే గొంతు గరగర, గొంతు మంట, నోటి పూత,నోటి కి రుచి తెలియక పోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని తేనె కలిపి తీసుకుంటే ఉన్మాద ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు తగ్గిస్తుంది. ఈ ఆకుల రసాన్ని చర్మం పై రాసుకుంటే చర్మ సమస్యలు పోతాయి. ఈ ఆకుల రసాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాయడానికి రాస్తే త్వరగా మానిపోతాయి.

Excellent Health Benefits Of Centella Leaf:

సరస్వతి ఆకులు తీపి, వగరు, చేదు రుచిని కలిగి ఉంటాయి. ఈ ఆకులు మెదడు కి సంబంధించిన అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇది మెదడునే కాదు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జ్ఞాపక శక్తి పెంపొందిస్తాయి. సరస్వతి ఆకుల రసం ఆయుష్షు పెరగడానికి సహాయపడుతుంది. నత్తి ఉన్న పిల్లలకు ఈ ఆకు లను పొడి ని పాలలో కానీ నీటిలో కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. సరస్వతి ఆకులు పై తేనె రాసి తింటే జ్ఞాపక శక్తి విపరీతంగా పెరిగిపోయింది.

 

bharani jella

Recent Posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

Mamagaru: గంగ గంగాధర్ ని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనని చూసి బాధపడుతుంది. గంగాధర్ బెడ్ మీద దొర్లుతూ… Read More

May 5, 2024

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి… Read More

May 5, 2024

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024