Breaking: ఈనాడు రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ .. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కేసు నమోదు

Published by
sharma somaraju

మార్గదర్శి మేనేజర్ లు, కార్యాలయాలపై ఇవేళ ఉదయం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శి చైర్మన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఎండీ శైలజ, సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపైనా సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 120 బీ, 409, 420, 477(ఎ) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 5, ఏపి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద కేసు నమోదు చేసింది ఏబీ సీఐడీ. ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజ, ఏ 3 గా సంబంధిత బ్రాంచి మేనేజర్ లను సీఐడీ పేర్కొన్నది. విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు సీఐడీకి ఫిర్యాదు చేయగా, 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా  మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసింది సీఐడీ.

AP CID Case Registered Ramoji rao

 

తమ సోదాల్లో మార్గదర్శి అధికారులు, సిబ్బంది విచారణకు సహకరించలేదని పేర్కొంది. సోదాల్ల మార్గదర్శిలో అనేక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. చిట్స్ కట్టే అనేక మందికి వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఖాతాదారులు ఇచ్చే మొత్తాన్ని నిబంధనలకు విరుద్దంగా కార్పోరేట్ ఆఫీస్ ఖాతాలకు బదిలీ చేయడం గుర్తించడం జరిగిందన్నారు. చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 24 రూల్ 28 ప్రకారం ఆదయం మరియు వ్యయ ఖాతా మరియు ఆస్తులు, అప్పులు స్టేట్ మెంట్ తో పాటు పెట్టుబడి వివరాలను బహిర్గతం చేయలేదని సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.

బ్రాంచ్ నుండి చిట్ ఫండ్ సంస్ఓథల నుండి సేకరించిన మొత్తాన్ని నిబంధనలకు విరుద్దంగా కార్పోరేట్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నారన్నారు. ఈ మొత్తాలను క్యాపిటల్ మార్కెట్ రిస్క్ లపై ఆధారపడి ఉండే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారని కనుగొన్నట్లు సీఐడీ అధికారులు తమ విచారణ నివేదికలో పేర్కొన్నారు. చిట్ ల వారీగా బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాల స్టేట్ మెంట్ లు నిర్వహించడం లేదన్నారు. తమ తనిఖీల్లో కొందరు అధికారుల సహకరించలేదనీ, మరి కొందరు పరారీలో ఉన్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

రామోజీరావుపై నమోదు అయిన ఎఫ్ఐఆర్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి   2053002230002

బీఆర్ఎస్ మహిళా నేతల నిరసన .. రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత

This post was last modified on March 11, 2023 8:54 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

Mamagaru: గంగ గంగాధర్ ని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనని చూసి బాధపడుతుంది. గంగాధర్ బెడ్ మీద దొర్లుతూ… Read More

May 5, 2024

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి… Read More

May 5, 2024

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024