Curfew: కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం ఏపిలో కొనసాగుతున్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే కర్ఫ్యూ సమయాన్ని పెంచారంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుండి ఏపిలో లాక్ డౌన్ సమయాల్లో మార్పులు జరుగుతున్నాయనీ, ఉదయం 6 గంటల నుండి పది గంటల వరకు మాత్రమే ఆంక్షల నుండి మినహాయింపు ఉంటుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వార్త చెలామణి అయ్యింది.
దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కర్ఫ్యూ సమయాల్లో ఎలాంటి మార్పులు జరగలేదనీ, గతంలో మాదిరిగానే మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ప్యూ అమలులో ఉంటుందని తెలిపింది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉదయం 6 గంటల నుండి 12గంటల వరకూ అన్ని వ్యాపార వాణిజ్య సంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
మరో పక్క రాష్ట్రంలో లాక్డౌన్ పైనా ఊహాగానాలు వస్తుండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. కర్ఫ్యూ నాలుగు వారాల పాటు అమలు చేస్తే ఫలితాలు కనబడతాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ శాతం కూడా ఎక్కువగా ఉండటం కొంత ఊరట కల్గిస్తుంది. పది రోజుల క్రితం పరిస్థితిని పోల్చుకుంటే కొత్త కేసుల సంఖ్య తగ్గినట్లు కనబడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ లు, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపుల పెంపునకు ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 19, 2021 8:13 am
Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More