Guppedantha Manasu January 29 2024 Episode 985: వసుధార రిషి కోసం శైలేంద్రను నిలదీస్తుందా శైలేంద్ర నిజం చెబుతాడా లేదా.

Published by
siddhu

Guppedantha Manasu January 29 2024 Episode 985: రాజీవ్ ఈ రిషి గాడు నా మామ చక్రపాణి ఇద్దరూ ఎక్కడున్నారు ఏంటో అనుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ రిషికి పసరు వైద్యం చేసిన ముసలవ్వ తాత వాళ్ల గుడిసె దగ్గరికి వచ్చి చూస్తాడు అక్కడ ఎవరు కనిపించకపోవడంతో రాజువ్ వీళ్ళు ఇక్కడ కూడా లేరు ఎటు వెళ్లినట్టు అని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుంటూ శైలేంద్రకు ఫోన్ చేస్తాడు రాజు శైలేంద్ర ఏంటి రాజు వాళ్ళు దొరికారా ఏసేసావా అని అడుగుతాడు. రాజువ్ వాళ్లు కనిపించలేదు నేను గుడిసె దగ్గరికి కూడా వచ్చాను ఇక్కడ ఎవరూ లేరు అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 29 2024 Episode 985 Highlights

శైలేంద్ర నీకు అసలు ఏ పని చేతన అవుతుంది రాజువ్ నేను అలా చేశాను ఇలా చేశాను అని మాట్లాడుతావు కానీ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయావు రిషి గాడు కాలేజీకి వస్తే ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే అని అంటాడు. రాజువ్ చూడు శైలింద్ర ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఊరుకోను రిషి చావడం వల్ల నీకు ఆ ఎండి సీటు వస్తుందో రాదో తెలియదు కానీ రిషి చావడం వల్ల నాకే ఎక్కువ సంతోషం ఎందుకంటే రిషి గాడు బ్రతికి ఉంటే నాకు నా మరదలు వసుధారా దక్కదు అదే రిషి చనిపోతే నా మరదల్ వసుధారను నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు కాబట్టి రిషి చనిపోతే ఎక్కువ లాభం నాకే నేను అదే పనిలో ఉన్నాను నువ్వు ఫోన్ పెట్టేయ్ అంటాడు రాజువ్.

Guppedantha Manasu Today Episode January 29 2024 Episode 985 Highlights

కట్ చేస్తే కాలేజీలో డాన్స్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కాలేజ్ కొలీగ్ రవీంద్రత సార్ రవీంద్ర గారు వసుధార మేడం ఇంత పెద్ద పని చేయగలుగుతుందా తను ఈ పనికి అర్హురాల కాదా అని ఇప్పటివరకు కొంత సందేహం ఉండేది కానీ ఈ ప్రోగ్రాం ని చాలా విజయవంతం చేసింది చాలా సంతోషంగా ఉంది సార్ మేడమ్ ఈ పదవికి అర్హురాలు అని ఇప్పుడే తెలుసుకున్నాము అదికాక రిషి సార్ వస్తున్నారని మాకు సర్ప్రైజ్ ఇచ్చారు అది ఇంకా చాలా సంతోషంగా ఉంది వసుధారం మేడం కూడా ఇందులోనూ తక్కువ లేను అని చూపించింది గ్రేట్ సార్ అని అంటాడు రవీంద్ర సంతోషపడుతూ వసుధార దగ్గరికి వెళ్లి అమ్మ వస్తారా నిన్ను కాలేజ్ బోర్డ్ మెంబర్స్ అందరూ మెచ్చుకుంటున్నారు స్టూడెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకుముందు

Guppedantha Manasu Today Episode January 29 2024 Episode 985 Highlights

నీ మీద ఉన్నాను మనం కాస్త అంతా తీరిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు నువ్వు ఈ ప్రోగ్రాం ని సక్సెస్ఫుల్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.ఇదంతా వింటున్న శైలేంద్ర ఎలా ఏం చేయాలి రిషి ని ఇక్కడికి రాకుండా ఎలా ఆపాలి ఈ ప్రోగ్రాం ని ఎలా ఆపలేకపోయాను కాబట్టి రిషి గాడిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ సరే నేను ఒక ప్లాన్ వేస్తాను ముందుగానే రిషి గాడు ఎక్కడున్నాడు కనుక్కోవాలి అంటూ వసుధార దగ్గరికి వెళ్లి వసుదారా ప్రోగ్రామ్ అయిపోయింది

Guppedantha Manasu Today Episode January 29 2024 Episode 985 Highlights

రిషి ఇంకా రాలేదు ఎక్కడున్నాడో కనుక్కో అని అంటాడు. రవీంద్ర అవునమ్మా వస్తున్నారా రిషి ఇంకా రాలేదు కదా ఎక్కడున్నాడో త్వరగా కనుక్కో అని అంటాడు.వసుధారఅలాగే సార్ అంటూ వాళ్ల నాన్నకి ఫోన్ చేస్తుంటే వసుధార చక్రపాణి ఫోను కలవదు మళ్లీ రెండోసారి ఫోన్ చేస్తుంది హాస్పిటల్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఈ నెంబర్ అతను హాస్పిటల్లో ఉన్నాడు మీరు రండి అని చెబుతారు అప్పుడు వసుధారా షాక్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది విన్న వాళ్లంతా ఆశ్చర్యపోయి వసుధారణ ఇంటికి తీసుకువెళ్తారు.

Guppedantha Manasu Today Episode January 29 2024 Episode 985 Highlights

కట్ చేస్తే చక్రపాణి హాస్పిటల్ నుంచి వసుధార వాళ్ళ ఇంటికి వస్తాడు వసుధారకు స్పృహకు వస్తుంది నాన్న సార్ రిషి సర్ ఏమయ్యారు మీరు ఒక్కరే వచ్చారు అని అడుగుతుంది చక్రపాణి ఏమో తెలియదమ్మా సార్ ని తీసుకొని నేను బయలుదేరుతూ ఉండగా నా తల మీద ఎవరు వెనకనుంచి గట్టిగా కొట్టారు నేను స్పృహ కోల్పోయాను తర్వాత కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ లో ఉన్నాను రిషి సార్ ఏమయ్యారు నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు అని అంటాడు వసుధర అర్ధమైంది నాన్న నాకు బాగా అర్థమైంది దీనంతటికీ కారణం ఆ శైలేంద్ర పదండి ఇప్పుడే వాడి సంగతి చెబుతా అంటూ అందరినీ తీసుకొని శైలేంద్ర వాళ్ళ ఇంటికి వెళుతుంది వసుధార

siddhu

Recent Posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court:  పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More

June 1, 2024

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More

June 1, 2024

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More

June 1, 2024

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More

June 1, 2024

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్ర‌ధానంగా… Read More

June 1, 2024

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు పాల‌న ప‌గ్గాలు చేప‌డ‌తారు? అనేది.. ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ప్ర‌జ‌లు దీనికి సంబందించి తీర్పు… Read More

June 1, 2024

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది.. ఆ పార్టీ నాయ‌కుల అభిలాష‌. అదేవిధంగా ప‌వ‌న్… Read More

June 1, 2024

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు… Read More

June 1, 2024

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ… Read More

June 1, 2024

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More

June 1, 2024

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More

June 1, 2024

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More

June 1, 2024

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More

June 1, 2024

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More

June 1, 2024