Karthikadeepam serial today episode review November 29: హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన దీప… సౌందర్యను కూడా మోసం చేసిన ఇంద్రుడు..!

Published by
Deepak Rajula

Karthikadeepam serial today episode review November 29:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1522వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 29న ప్రసారం కానున్న Karthika Deepam serial,1522వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1522వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

సౌర్య నా బాధ్యత అన్న కార్తీక్ :

Karthik, deepaa

దీపకు ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు కార్తీక్. దీప మాత్రం తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా సౌర్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అదే సీన్ ఈరోజు ఎపిసోడ్లో కూడా కంటిన్యూ అవుతుంది. నాకు ఏదన్నా అయితే సౌర్యను తప్పకుండా వెతుకుతారు కదా అని కార్తీక్ ను అడుగుతుంది. అప్పుడు కార్తీక్ ఈ నెంబర్ ఎవరిదో కనుక్కొని నేరుగా వెళ్తాను అని అంటాడు.అని అనగా తప్పకుండా వెళ్తారు కదా అని అంటుంది దీప. అప్పుడు దీప నేను ఒక మాట అడుగుతాను ఏమనుకోరు కదా అని అనగా చెప్పు దీప ఏంటో అనడంతో నాకు ఒకవేళ ఏమైనా అయితే సౌర్యను వెతుకుతారు కదా అని అనడంతో వెంటనే కార్తీక్ ఎందుకు దీప అలా మాట్లాడతావు అని అనగా, నాకు ఏమైనా అయితే తర్వాత పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను డాక్టర్ బాబు నిజంగా తాను నీ కూతురే నేను ఉన్నా లేకపోయినా తను నీ బాధ్యత అని అనగా అప్పుడు కార్తీక్ తన మనసులో దీప నాకు గతం గుర్తుకు వచ్చింది ఆ విషయం చెబితే సంతోషం తట్టుకునే స్టేజ్ లో నీ గుండె లేదు అనుకుంటాడు. సౌర్య నా బాధ్యత అని అప్పుడే చెప్పాను కదా నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు. మరి మీరు నా దగ్గర ఉంటే ఆ మోనిత ఊరుకుంటుందా అని అడగగా ఫోన్ చేసి విసిగించడం లేదా అని అడగగా నేను తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సౌర్య దొరికే వరకు నీకు బాగా అయ్యేవరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు కార్తీక్.

సౌందర్యను మోసం చేసిన ఇంద్రుడు :

Soundarya

మరొకవైపు సౌందర్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో హిమ అక్కడికి వచ్చి వెళ్దాం పద నానమ్మ పొద్దున్నే ఎవరో ఫోన్ చేస్తానన్నారు కదా అని అనగా ఇంకా రాజమ్మ ఫోన్ చేయలేదే అని అంటుంది. అప్పుడు సౌందర్య రాజమ్మకు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సౌందర్య ఆనందరావు అక్కడికి బయలుదేరుతారు.

హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన దీప :

Karthik

మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ దీప బెడ్ పై లేకపోవడంతో కంగారుగా హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు దీప అసలే ని ఆరోగ్యం బాగోలేదు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు ఆనంద్ రావు, సౌందర్య వాళ్ళు రాజమ్మ ఇంటికి వెళతారు. అక్కడ రాజమ్మ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. ఇక సౌందర్య ఆ ఇంటి ఆమెను ఎంత బెదిరించి అడిగినా కూడా ఆమె అబద్దాలు చెబుతూ ఉంటుంది.ఆ తర్వాత ఆ ఇంటి ఆమె ఇంద్రుడికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. అప్పుడు ఇంద్రుడు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు అదే మాట మీద ఉండు భయపడకు అని అంటాడు.

అమ్మా నాన్నల కోసం వెతుకుతున్న సౌర్య:

Sourya, indrudu

మరొకవైపు శౌర్య బాబాయ్ పిన్నిలను ఎందుకు ఇబ్బంది పెట్టడం నేనే వెతుకుతాను అనుకుంటూ దీప వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది.మరొకవైపు దీప శౌర్య ఫోటో చేతిలో పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. అలా ఒకరికి తెలియకుండా సౌర్య దీప ఇదురు పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు కావాలనే సౌర్యని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఆటోలో వెళుతుండగా దీప రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది.

కళ్ళు తిరిగి పడిపోయిన దీప :

Soundarya

అప్పుడు ఆటో డ్రైవర్ ఎవరు ఆవిడ అక్కడ పడిపోయారు అనగా దీపను చూసి ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు ఇంద్రుడు ఒడిలో పడుకున్న శౌర్య ఎవరు బాబాయ్ అనడంతో ఎవరూ లేమ్మా అని అబద్ధం చెపుతాడు.మరోవైపు కార్తీక్ కార్లో వెళ్తూ దీప గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లావు దీప అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరొకవైపు సౌందర్య వాళ్ళు వెళుతూ ఉండగా శౌర్య అతికించిన పోస్టర్లు చూసి షాక్ అవుతారు అప్పుడు సౌందర్య, ఆనంద్ రావ్ లు దీప శౌర్య వాళ్ళ గురించి తలచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..

This post was last modified on November 29, 2022 11:58 am

Deepak Rajula

Share
Published by
Deepak Rajula

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More

May 3, 2024