Madhuranagarilo January 13 2024 Episode 261: రుక్మిణి తో మాట్లాడానికి ఆఫీస్కి వెళ్లిన ధనుంజయ్ మధురం..

Published by
siddhu

Madhuranagarilo January 13 2024 Episode 261: అందుకనే నువ్వు డాడీని విసిగించకుండా ఉంటే చాలా మంచిది పండు అని రాదా చెప్తుంది. అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే వింటాను అని పండు అంటాడు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అండి మనమే అని మధుర అంటుంది. అవును మధుర మనమే ఏదో ఒకటి చేసి ఆఫీస్ కి వెళ్లే అమ్మాయితో మాట్లాడాలి అని ధనంజయ్ అంటాడు. అవునండి ఎందుకంటే అలా చేయకపోతే రాదా మనకు దూరమైపోతుంది శ్యామ్ వదిలేసి వెళ్ళిపోతుంది అలా జరగకూడదు అంటే మనమే వెళ్లి అమ్మాయితో మాట్లాడాలి అని మదర అంటుంది.కట్ చేస్తే,చలపతి డబ్బులు లెక్కబెడుతూ ఉంటాడు. ఏంటి ఎన్నిసార్లు లెక్కబెట్టిన20 వేరే వస్తున్నాయా అని దాక్షాయిని అంటుంది.అవును దాక్షాయిని ఎంత లెక్కపెట్టినా 20,000 వేలు 20 లక్షలు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చలపతి అంటాడు. ఎలా అవుతాయి అండి అని దాక్షాయిని అంటుది.

Madhuranagarilo Today Episode January 13 2024 Episode 261 Highlights

రాధా పండు స్కూల్ కి వెళ్ళమని చెప్తుంది. కట్ చేస్తే,ధనుంజయ్ మధుర ఆఫీస్ కి వెళ్తారు. ఏంటి మేడం ఇలా వచ్చారు సార్ రాలేదా అని సెక్రెటరీ అడుగుతాడు.  సార్ ఆఫీస్ కి రాలేదా మీ మేడం ఎక్కడ అని మధుర  అడుగుతుంది. ఇంకా రాలేదు మేడం నేను కొత్తగా వచ్చాను మీరు వెళ్లి ఆఫీసులో కూర్చోండి మేడం అని సెక్రటరీ అంటాడు. వాళ్ళిద్దరూ ఆఫీసులో వెళ్లి కూర్చుంటారు. ఎలాగైనా సరే మధుర ఆ అమ్మాయితో మాట్లాడి శ్యామ్ దూరం చేయాలి లేదంటే వాడు ఈ సమస్యలతో సతమతమై పోతూ ఉంటాడు అని ధనంజయ్ అంటాడు. అవునండి ఆ అమ్మాయికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేసి శ్యామ్ జీవితంలో నుంచి వెళ్ళిపొమ్మని చెబుదాం లేదంటే మన ఊహించినట్టుగానే రాదా శ్యామ్ దూరమైపోతుంది అటు రాదని దగ్గరికి తీసుకోలేక ఇటు ఆఫీసులో ఈ అమ్మాయితో వెల్లగొట్టలేక వాడు రోజు తాగి వచ్చి రాదని బాధ పెడుతున్నాడు అలా జరగకూడదు అంటే ఆ అమ్మాయిని ఈరోజు ఎలాగైనా సరే పంపించేయాలి అని మధుర  అంటాడు.

Madhuranagarilo Today Episode January 13 2024 Episode 261 Highlights

కట్ చేస్తే,  డాడీ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా అని పండు అడుగుతాడు. నేను అటే వెళ్తున్నాను నేను డ్రాప్ చేస్తానులే అన్నయ్య అని శిరీష అంటుంది. నువ్వైతే ఓకే అక్క డాడీ వెళ్ళొస్తాను అని పండు వెళ్ళిపోతాడు.  ఏమండీ మీరు టిఫిన్ చేదురు గాని రండి అని రాధా అడుగుతుంది.ఏంటి రాదా అలా ఉన్నావ్ నిన్న జరిగింది ఇంకా మర్చిపోలేదు అని శ్యామ్ అంటాడు. అదేమీ లేదండి అని రాధా అంటుంది. టిఫిన్ పెట్టు మాకు ఆకలి వేస్తుంది అని చలపతి దాక్షాయి ని అంటారు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు అని శ్యామ్ అడుగుతాడు. పొద్దున బయటికి వెళ్లారండి పనుందని రాదా చెప్తుంది. బయటికి వెళ్లారా ఎక్కడికి అని శ్యామ్ అంటాడు. అదేరా నువ్వు ఈ మధ్య పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావు కదా ఏదైనా జాతకం చూపించి దోషము ఉందేమో తెలుసుకుందామని వెళ్ళుంటారు అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode January 13 2024 Episode 261 Highlights

నాకు జాతక దోషం అడగడానికి వెళ్లడమేంటి అత్తయ్య అని శ్యామ్ అంటాడు. అవున్రా నువ్వు ఈ మధ్య తాగు వచ్చి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావ్ అందుకే నీ ప్రవర్తన చూసి వాళ్ళు బాధ తట్టుకోలేకపోతున్నారు అని చలపతి అంటాడు. ఎక్కడికి వెళ్లారొ వస్తారు లేరా టిఫిన్ చెయ్ ముందు అని దాక్షాయిని అంటుంది. నాకు ఆకలిగా లేదు మీరు తినండి అత్తయ్య అని శ్యామ్ పక్కకు వెళ్లి ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. అవును సార్ మీ అమ్మానాన్న ఆఫీస్ కి వచ్చారు మీ క్యాబిన్లో కూర్చో పెట్టాను మాట్లాడతారా అని అతను అంటాడు. వద్దులే నేను ఇప్పుడే ఆఫీస్ కి వస్తున్నాను అని శ్యామ్ అంటాడు. రాదా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని శ్యామ్ అంటాడు. అదేంటండి అలా అంటారు అని రాదా అంటుంది టైం లేదు రాదా ఆఫీస్ కి వెళ్ళాలి ఆకలి వేస్తే ఆఫీసులో తెప్పించుకుంటానులే అని శ్యామ్ వెళ్ళిపోతాడు. ఇదేంటండి పొద్దునేమో వీళ్ళ అమ్మానాన్న టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు ఇప్పుడు వీడు ప్లేట్లో టిఫిన్ పెడితే తినకుండా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode January 13 2024 Episode 261 Highlights

ఏమోలే మనకెందుకు మన కాకలేస్తుంది కదా నువ్వు తిను అని చలపతి అంటాడు. కట్ చేస్తే,శ్యామ్ ఆఫీస్ కి వెళ్తాడు. సార్ మీ అమ్మ నాన్న క్యాబిన్లో ఉన్నారు వెళ్ళండి అని సెక్రెటరీ చెప్తాడు. రుక్మిణి మేడం రాలేదా అని శ్యామ్ అడుగుతాడు. లేదు సార్ ఈరోజు మేడం కు ఎందుకొ లేట్ అయ్యింది ఇంకా రాలేదు అని అతను చెప్తాడు. శ్యామ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి ఇదేంటి నాన్న మీరు ఆఫీస్ లోకి ఎందుకు వచ్చారు నేను చెప్పాను కదా ఆ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తానని మీరు వచ్చారు ఎందుకు ఆ రాక్షసి మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది లేదంటే ఇంటికి వచ్చి కూర్చుంటుంది అప్పుడు రాదా కు నిజం తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా జరగకూడదనే కదా నేను ఆలోచించేది అని శ్యామ్ అంటాడు. నువ్వు చెప్పలేవు రా అమ్మాయికి సమాధానం మేమే చెప్పాలి అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode January 13 2024 Episode 261 Highlights

లేదమ్మా మీరు మాట్లాడితే రేపటి నుంచి మీతో టార్చర్ మొదలవుతుంది మీ రెండో కోడలును వెళ్లగొడతారా నేను ఇంటికి వచ్చి మీ పరువు తీయనా అని బెదిరిస్తుంది అందుకే కదా తను ఆఫీసులో జాయిన్ అయినా కానించి ఇకనుంచి ఎలా పంపించాలని టైం కోసం ఎదురు చూస్తున్నాను ప్లీజ్ అమ్మ నన్ను అర్థం చేసుకోండి తను రాకముందే మీరు ఇకనుంచి వెళ్లిపోండి అని శ్యామ్ అంటాడు.  నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాం అని మధుర ధనంజయ్ వెళ్ళిపోతారు. ఎలాగో అలా రుక్మిణి రాకముందే అమ్మానాన్నను పంపించేశాను లేదంటే పెద్ద గొడవ జరిగిపోయేది అని శ్యామ్ అనుకుంటాడు. కట్ చేస్తే, ఏంటన్న ఏమైంది అని రుక్మిణి   అంటుంది. ఏమోనమ్మా చూస్తాను ఉండు ఆగిపోయింది అని అతను అంటాడు. తొందరగా చూడు అన్న ఇప్పటికే ఆఫీస్ కి లేట్ అయింది అని రుక్మిణి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

siddhu

Recent Posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court:  పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More

June 1, 2024

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More

June 1, 2024

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More

June 1, 2024

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More

June 1, 2024

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్ర‌ధానంగా… Read More

June 1, 2024

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు పాల‌న ప‌గ్గాలు చేప‌డ‌తారు? అనేది.. ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ప్ర‌జ‌లు దీనికి సంబందించి తీర్పు… Read More

June 1, 2024

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది.. ఆ పార్టీ నాయ‌కుల అభిలాష‌. అదేవిధంగా ప‌వ‌న్… Read More

June 1, 2024

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు… Read More

June 1, 2024

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ… Read More

June 1, 2024

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More

June 1, 2024

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More

June 1, 2024

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More

June 1, 2024

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More

June 1, 2024

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More

June 1, 2024