చాలామంది బరువు తగ్గటానికి చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు . ఆరోగ్యానికి హానికలిగించే ఆహరం తీసుకోవటం, వ్యాయామంచేయకుండా ఉండటం, వలన ఎట్టి పరిస్థితుల్లో బరువు తగ్గే అవకాశం లేదు.
దీనికి ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ.అజీర్ణం మరియు ,మలబద్దకం ఊబకాయానికి, ప్రధాన కారణము.ఎందుకంటే ఈసమస్య వలన ,శరీరం లో కొవ్వు మరియు విష పదార్థాలు పేరుకు పోతాయి . క్షణం తీరిక లేక కాలం తో పరుగులు,వేళకు ఆహారం తీసుకోక పోవటం, చీటికీ మాటికి చిరాకు, కారణం లేకుండా కోపం వీటితో పాటు నిత్యం ఎదురుకునే రక రకాల మానసిక ఒత్తిళ్లు తోడు కావడం తో ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. మలబద్దకమే కదా, అని తేలికగా తీసుకుంటే అనేకరకాల వ్యాధుల భారిన పడక తప్పదు.జీర్ణక్రియ ఆరోగ్యం కోసం ఒక సలాడ్ తయారీని తెలుసుకుందాం.
క్యాబేజి,బీట్ రూట్, క్యారెట్,నిమ్మరసం,కూరగాయల నూనె,మసాలా ఈ సలాడ్ లోవాడుకుంటాము.ఇప్పుడు 3 గిన్నెలు తరిగిన క్యాబేజి ,1గిన్నె తురిమిన క్యారెట్ 1 గిన్నెతురిమిన బీట్ రూట్ తీసుకోవాలి . ఈ మూడింటి మిశ్రమాన్ని కలుపుకుని మనకి నచ్చిన మసాలా వేసుకుని కూరగాయల నూనె వేసి బాగా కలపి ఆఖరుగా నిమ్మరసం వేసి బాగా కలుపుకుని వడ్డించుకోవాలి . ఈ సలాడ్ వలన మన శరీరానికి తగినంత ఖనిజాలు ,విటమిన్లు ,ఫైబర్ మరియు పెక్టిన్ వంటి పోషకాలు అందిస్తుంది . ముఖ్యంగా ఇది రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్ధం . వీటి తో పాటుగా క్రమం తప్పకుండ వ్యాయామం చేస్తూ తగిన మోతాదులో నీరు తాగినట్లయితే , మీ శరీరం లో జరిగే అద్భుత మార్పులు మీరే గమనించ వచ్చు.
This post was last modified on June 4, 2020 6:28 pm
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More