మాంసకృత్తులు (ప్రొటీన్లు) శరీరానికి ఎంత అవసరమో తెలియనివారు చాలా తక్కువ. ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన ఇటీవల చాలా పెరిగింది. ప్రొటీన్లు ఎక్కువ ఉండే ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతో చాలామంది ఆ పని చేస్తున్నారు. మరోపక్క స్థూలకాయం, ఉండాల్సినదానికన్నా ఎక్కువ బరువు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి వాటిని తగ్గించేందుకు రకరకాల పద్ధతులలో తిప్పలు పడుతున్నారు. పిండిపదార్దాలు పూర్తిగా మానివేసి ప్రొటీన్లు ఇచ్చే ఆహారం మాత్రమే తీసుకోవడం వీటిలో ఒకటి. దీనివల్ల వచ్చే ఫలితాల సంగతి అలా ఉంచితే తినాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొటీన్లు తీసుకోవడం మంచిదా కాదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొటీన్లు తినడం వల్ల కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్ప ఫలితం ఉండదని ఆ అధ్యయనంలో వెల్లడయింది. బరువు తగ్గేందుకు, బరువు విషయంలో శరీరాన్ని ట్రెయిన్ చేసేందుకు డైటింగ్లో ఉన్నపుడు మాత్రమే ప్రొటీన్లు ఎక్కువ తీసుకున్నందువల్ల ఫలితం ఉంటుందని ఆ అధ్యయనం సూచించింది. అడ్వాన్సెస్ ఇన్ న్యూట్రిషన్ అనే జర్నల్లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురించారు.
ఆరోగ్యవంతమైన పురుషుడు శరీరం బరువులో ప్రతి కిలోగ్రాముకూ 0.8 గ్రాముల ప్రొటీన్లు తీసుకోవాలి. ఈ లెక్కన సగటున రోజుకు 56 గ్రాముల ప్రొటీన్ల ఆహారం తినాలి. అదే మహిళలయితే సగటున 46 గ్రాముల ప్రొటీన్ల ఆహారం తీసుకోవాలి. ఇంతకుమించి తిన్నందువల్ల అటు మంచిఫలితం గానీ, ఇటు ప్రతికూల ఫలితం గానీ ఉండవని పేర్కొన్నారు. బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నవారికి మాత్రం ఎక్కువ ప్రొటీన్లు ఉపయోగపడతాయి.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.
This post was last modified on January 3, 2020 12:19 pm
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More