Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. వ్యాపారాలు అనుకూలించవు !

Published by
Sree matha

Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం.

మేష రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపార పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. ఖర్చులను వాయిదా వేయండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల నష్టపోతారు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది.
రెమిడీః ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

వృషభ రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. వ్యాపారాలు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. నూతన వ్యాపారాలు అనుకూలించవు. స్వల్ప నష్టాలు. అనవసరపు ఖర్చులు అధికంగా చేస్తారు. కుటుంభానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము. ఆర్ధిక నష్టం జరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక, సామాజిక పనుల్లో పాల్గొంటారు.
రెమిడీః ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం.ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు అనుకూలిస్తాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం.పరిస్థితులు మెరుగుపడతాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఈరోజు ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ప్రగతి.
రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today Horoscope

సింహ రాశి : శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కరించుకో గలుగుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కన్యా రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. స్నేహితులు దూరం అవుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తక్కువ మాట్లాడడం మంచిది. అనుకోని ప్రయాణాలు. తొందరపాటు తనం వల్ల మీ స్నేహితులు మీకు దూరం అవుతారు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల వాదోపవాదాలు ఏర్పడతాయి. శ్రమ తప్పదు. వాహన ప్రయాణాలు అనుకూలంచవు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

తులా రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. అనవసర ఖర్చులు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక నష్టం జరుగుతుంది. పనుల్లో జాప్యం. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల ధన నష్టం జరుగుతుంది.
రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. సహాయం చేసేవారు దూరమవుతారు. రుణ బాధలు పెరుగుతాయి. ప్రాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమయానికి చేతికి డబ్బులు అందవు. ఆర్ధిక నష్టం జరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం అనర్ధాలు కలిగిస్తాయి. బంధువుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని .

 

ధనుస్సు రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక లాభం కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.
రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రయాణ లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మి కుబేర స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభ రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత గా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకుంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.
రెమిడీః లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. శుభవార్త వింటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు పిల్లల, ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. రుణ బాధలు తీరిపోతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

This post was last modified on March 8, 2021 9:41 pm

Sree matha

Share
Published by
Sree matha

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More

May 3, 2024