Today Horoscope: సెప్టెంబర్ 6 – సోమవారం – శ్రావణమాసం
మేషం
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
వృషభం
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలలో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.
మిధునం
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పొందుతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు.
కర్కాటకం
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పని చేయదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది.
సింహం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన భూ లాభాలు కలుగుతాయి. పాత బాకీలు వసూలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. సమయానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల
బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చల్లో కొంత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
వృశ్చికం
అవసరానికి ధనసహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. నూతన వాహన సౌఖ్యం ఉన్నది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
ధనస్సు
నూతన రుణాలు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహమున కొద్దిపాటి ఒత్తిడులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
కుంభం
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటా బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
మీనం
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….
This post was last modified on September 5, 2021 8:56 pm
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన… Read More
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More