Today Horoscope: జూన్ 16 – బుధవారం
మేషం
ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి వలన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
వృషభం
ఆర్ధిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
మిధునం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
కర్కాటకం
ఆర్థిక వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికం అవుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.కుటుంబ వాతావరణం మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి,ఉద్యోగాలలో ఆశించిన మార్పు ఉండక నిరాశ కలుగుతుంది.
సింహం
గృహము సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కన్య
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక రుణఒత్తిడి పెరుగుతుంది. అధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాపరంగా సొంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.
తుల
దీర్ఘకాలిక రోగ రుణ భాదల నుండి విముక్తి పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మరింత ఉత్సహంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల నుండి ఊహించని సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి.సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం
వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకి గురి అవుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలిస్తుంది.
ధనస్సు
దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని మేలైన సౌకర్యాలు పొందుతారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. అవసరానికి ధనం అందుతుంది.
మకరం
ఇంట బయట చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చెయ్యలేక విమర్శలు ఎదురుకుంటారు. ఉద్యోగవాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.
కుంభం
దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సానుకులమవుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబందిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మీనం
వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలకి పెట్టుబడులు అందుతాయి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….
This post was last modified on June 16, 2021 7:25 am
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More