సెప్టెంబర్ 13 – బాద్రపదమాసం – మంగళవారం
మేషం
ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వృషభం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
మిధునం
పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కర్కాటకం
ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం
ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు.
కన్య
మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
తుల
కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.
వృశ్చికం
వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.
ధనస్సు
సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.
మకరం
ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.
కుంభం
వృత్తి ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
మీనం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….
సోనాలి ఫోగాట్ హత్య కేసులో కీలక పరిణామం.. గోవా సీఎం అభ్యర్ధనకు ఓకే చెప్పిన కేంద్రం
This post was last modified on September 13, 2022 12:01 am
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More
Himaja: బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందు… Read More