స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం తాజా ట్విస్టు..! హైకోర్టులో పిటిషన్ లో..!!

Published by
sharma somaraju

 

ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్‌ను దాఖల చేసింది. ఇంతకు ముందు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు, సిబ్బంది ఆ విధుల్లో ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వెల్లడించిన ప్రభుత్వం తాజాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పింది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లై కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది. మొదటి డోసు వేసిన నాలుగు వారాల తరువాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించిందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందనీ, ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని వెల్లడించింది. ఈ కారణంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందనీ, కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం శుక్రవారంకు వాయిదా వేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటీవల పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంగా లేదనీ, ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ విధులు అంటూ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేయడంతో ఎస్ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

This post was last modified on December 15, 2020 6:35 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ నామినేషన్ దాఖలు చేసిన… Read More

May 14, 2024

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని..… Read More

May 14, 2024

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More

May 14, 2024

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More

May 14, 2024

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More

May 14, 2024

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More

May 14, 2024

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More

May 14, 2024

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More

May 14, 2024

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More

May 14, 2024

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More

May 14, 2024

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More

May 14, 2024

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More

May 14, 2024

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More

May 14, 2024

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More

May 14, 2024

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More

May 14, 2024