BREAKING – Maa Elections : తెలుగు ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ వివాదం ఇంకా చల్లారడం లేదు. ఇందులో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేసిన విషయం తెలిసింది. ఇందులో మంచి విష్ణు విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ వారికి ఆయా సినీ పెద్దలు మద్దతు తెలిపారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు మెగా ఫ్యామిలీ అండగా నిలవగా.. మంచు విష్ణు ప్యానెల్‌కు కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి సీనియర్ నటులు సపోర్ట్ చేశారు. విజయం సాధించిన మంచు విష్ణు(Manchu vishnu) ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు సైతం స్వీకరించారు. అయినా ఈ ఎలక్షన్స్ వేడి తగ్గడం లేదు. ఎలక్షన్స్ జరిగిన తీరుపై, వ్యవహారంపై ఆగ్రహానికి గురైన ప్రకాశ్ రాజ్ (prakash raj).. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన పలువురు వారి పదవులకు రిజైన్ చేశారు. ఇప్పటికీ ప్రకాశ్‌రాజ్ తరపు నుంచి ఆరోపణలు ఆగడం లేదు. ఒకరిని మరొకరు విమర్శించుకుంటూనే ఉన్నారు.
BREAKING – Maa Elections : మంచు విష్ణు కి షాక్ .. ‘ఆ’ వీడియోలు బయట పెట్టిన ప్రకాష్ రాజ్ …!
సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి..
ఎన్నికల్లో అవకతవకలను పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ (krishna mohan) ను నటుడు ప్రకాశ్‌రాజ్ కోరారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ఫుటేజీలను తీసుకుని పరిశీలించారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ.. అవకతవకలు జరిపారంటూ మంచు విష్ణు ప్యానెల్‌పై ఆరోపణలు చేస్తున్నారు.
Maa Election’s: ప్రకాష్ రాజ్ కి ఊహించని షాక్ ఇచ్చిన “మా” ఎన్నికల అధికారి..!!
సాక్ష్యాలు ఉన్నాయి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(maa) ఎలక్షన్స్ కొనసాగుతున్న టైంలో బయట నుంచి వేరే వ్యక్తులు లోపలికి వచ్చి, అక్కడ ఇబ్బందులకు గురిచేశారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. రౌడీషీటర్ నూకల సాంబశివరావు సైతం అక్కడే ఉన్నట్టు తెలిపారు. దానికి సంబంధించిన వీడియోలు సైతం తన వద్ద ఉన్నాయని వాటిని మరి కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తానని వెల్లడించారు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నిజంగానే అవకతవకలు జరిగాయా? లేక ప్రకాశ్ రాజ్ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా? అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది.
MAA: విష్ణు ప్రమాణ స్వీకారంలో మంచు మోహన్ బాబు హాట్ కామెంట్స్..!!
This post was last modified on October 22, 2021 3:00 pm
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More