Bigg Boss 5 Telugu: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ ఫైవ్ ప్రారంభమైంది. మొట్ట మొదటి రోజు 19 మంది సభ్యులను ఇంటిలోకి పంపించగా రెండో రోజే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా ఉండేలా షో నిర్వాహకులు అప్పుడే.. షో పై ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో వ్యవహరించారు. దీంతో ఇప్పుడు హౌస్ లో వాడి వేడి వాతావరణం నెలకొంది. 24 గంటలు గడవకముందే.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టే రీతిలో నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ నిర్వహించడంతో.. ఇంటిలో అప్పుడే గొడవలు గ్రూపులు స్టార్ట్ అయిపోయాయి. బిగ్ బాస్ హౌస్ విషయంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఈ షోకి హోస్ట్ గా మూడోసారి వ్యవహరిస్తున్న నాగార్జున.. రెమ్యూనరేషన్ కి సంబంధించి సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ షో ప్రారంభం అవ్వకముందు హోస్ట్ గా నాగార్జున కాకుండా అనేక మంది పేర్లు వినపడ్డాయి. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, అరియన్నా.. సమంతా ఇంకా చాలా మంది పేర్లు వినిపించాయి. చివరాకరికి నాగార్జున ప్రోమో ద్వారా ఎంట్రీ ఇచ్చి…సీజన్ 5 హోస్ట్ విషయంలో వస్తున్న వార్తలకు తెరదించారు.
గతంలో సీజన్-3, 4 లకి హోస్ట్ గా చేసిన నాగార్జున.. ఇప్పుడు ఐదో సీజన్ కి హోస్ట్ గా చేయటానికి దాదాపు 106 రోజులకు గాను భారీ పారితోషికాన్ని అందుకుంటున్న ట్లు.. గతంలో కంటే ఎక్కువగా ఈసారి సీజన్ కి నాగ్ పారితోషికాన్ని అమాంతం పెంచినట్లు ఇండస్ట్రీ లో వైరల్ వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే 106 రోజులు జరిగే ఈ షోలో వీకెండ్ కి మాత్రమే వచ్చే నాగార్జున… షో మొత్తం కలిపి పన్నెండు కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. గతం లో.. వీకెండ్ ఎపిసోడ్ కి 12 లక్షలు తీసుకొని నాగార్జున ఈసారి ఆ రీతిగా కాకుండా ఒక్కసారిగా ఓవరాల్ రెమ్యునిరేషన్.. 12 కోట్లు తీసుకుంటున్నారని లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఒక్కసారిగా ఇంత రెమ్యునరేషన్ అది కూడా రియాల్టీ షో కి స్టార్ హీరో తీసుకుంటూ ఉండటం తో ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు సమాచారం. కరోనా కారణంగా చాలావరకు సినిమా షూటింగ్ లకు అంతరాయం కలుగుతూనే ఉండటంతోపాటు నాగార్జున ఈ షోకి హోస్ట్ గా మాత్రమే కాకుండా తన స్టూడియో అన్నపూర్ణలో.. హౌస్ సెట్టు వేయించటం..తో.. చాలావరకు సీజన్ ఫైవ్ బిగ్ బాస్ తో.. టాలీవుడ్ కింగ్ నాగ్ భారీగా సొమ్ము వెనకేసుకుని ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. యాంకరింగ్ గా గతంలోనే హౌస్ లో.. ఇంటి సభ్యులను పొగిడే విషయంలో పోవటంతో పాటు వార్నింగ్ ఇచ్చే విషయంలో.. కూడా పెద్ద రకంగా నాగార్జున వ్యవహరించడంతో ఈసారి సీజన్ ఫైవ్ లో.. ఏ రీతిగా నాగ్ ఇంటి సభ్యులను డీల్ చేస్తారు అన్నది సస్పెన్స్ గా ఉంది. చాలా వరకు ఊ తన ఛానల్ మా లో.. ఉన్న యాంకర్లు అదే రీతిలో తనకు దగ్గరగా ఉండే సభ్యులు ఇంట్లో ఉండటంతో నాగార్జున.. వారి పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఒకపక్క సినిమా రంగంలో మరోపక్క యాంకరింగ్‌లో కింగ్ మాదిరిగా నాగార్జున దూసుకెళ్లి పోతూ ఉండటం విశేషం.
This post was last modified on September 7, 2021 12:46 pm
AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More
Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More
Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి… Read More
Indraja: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి… Read More
Manasu Mamatha: ఆకట్టుకునే అందలతో పాటు సరైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉంటారు.… Read More
Krishna Mukunda Murari: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కన్నా బుల్లి తెర నటీనటులు తమ గ్లామర్… Read More
Faima: ప్రస్తుత కాలంలో మొదట ప్రేమించుకోవడం అనంతరం విడిపోవడం చాలా కామన్ గా మారిపోయాయి. పూర్వకాలంలో వీటిని సినీ సెలబ్రిటీలే… Read More
Mamitha Baiju: మమితా బైజు.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల విడుదలైన మలయాళ లవ్ డ్రామా… Read More
Pooja Hegde: గత ఏడాదిన్నర కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను బ్యాడ్ టైం ఓ రేంజ్ లో… Read More
Rana Daggubati: రానా దగ్గుబాటి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ప్రముఖ నిర్మాత… Read More
Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు పారేసుకుంటుంది.… Read More
Land Titiling Act: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర… Read More
Supritha: సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో… Read More
ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి… Read More