LPG Gas:గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఓ అద్భుతమైన అవకాశం. కిరాణా సరుకులు అయినటువంటి నూనె, సబ్బులు, పప్పులు.. మొదలైన నిత్యావసర సరుకులను ఇకపై ఇంటి వద్దే డెలివరీ పొందొచ్చు. ఈ అవకాశం కల్పిస్తోంది.. IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) వీరు తాజాగా డాటర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని వల్ల ఇండేన్ గ్యాస్ వాడే వారికి డాబర్ ప్రొడక్టులు కూడా ఇంటి వద్దకే డెలివరీ పొందే ఛాన్స్ ఉందట. ఇక ఇరు కంపెనీల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు డాబర్ రిటైల్ బిజినెస్ పార్ట్నర్లుగా కూడా వ్యవహరించనున్నారు.
LPG Subsidy: గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంత వెనక్కు వచ్చిందో ఒకేసారి తెలుసుకోండి ఇలా..!!
ఈ నేపథ్యంలో వీరు డాబర్ కంపెనీ ప్రొడక్టులను నేరుగా డెలివరీ బాయ్స్ ద్వారా LPG గ్యాస్ కన్సూమర్లకు విక్రయించనున్నారు. తాజా ఒప్పందం వల్ల డాబర్ కంపెనీకి చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇండేన్ కస్టమర్లు అందరూ డాబర్ కస్టమర్లుగా మారతారు. ఇండేన్ గ్యాస్‌కు దేశవ్యాప్తంగా 12,750 డిస్టిబ్యూటర్లు ఉన్నారు. అలాగే 90 వేలకు పైగా డెలివరీ వర్కర్లు పని చేస్తున్నారు. డాబర్ కంపెనీ పలు రకాల ప్రొడక్టులను విక్రయిస్తోంది. గ్రాసరీ సరుకుల నుంచి పర్సనల్ కేర్ వలు పలు ప్రొడక్టులను కస్టమర్లకు అందిస్తోంది.
LPG Gas : గ్యాస్ వినియోగదారులకు మరో సారి షాక్..
ఇండేన్ గ్యాస్ వినియోగదారులకేనా?
అవును.. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో సిలిండర్ ధర పైపైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ర్యాలీ చేస్తున్నాయి. బ్యారెల్‌కు 100 డాలర్లను తాకాయి. దీని వల్ల సమీప భవిష్యత్‌లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పైకి చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా ఇతర నేచురల్ గ్యాస్ ధరలు కూడా పైపైకి చేరొచ్చని పేర్కొంటున్నారు.
This post was last modified on February 24, 2022 8:14 pm
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More