ఒకానొక సమయంలో చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ వేస్తే దానిలో ఎవరైనా రాజకీయ పార్టీ నేత అయిన ప్రజలైన పడే విధంగా ఉండేవి. క్షణాలలో రాజకీయ ఫలితాలను మార్చే రీతిలో చంద్రబాబు ఆలోచనలు ఉండేవి. కానీ ప్రజెంట్ పరిస్థితి చూస్తే బాబు వేస్తున్న ఎత్తుగడలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అన్న టాక్ బలంగా ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఈ క్రమంలో కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు జగన్ అంత మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు అని మీడియా ముందే అన్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా నవంబర్ మూడవ వారంలో అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలనుకుంటున్న జగన్ సర్కార్ దానికి ముందే చంద్రబాబుకి అదిరిపోయే బిగ్ షాక్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఉన్న ప్రతిపక్షాన్ని కూడా బాబుకి లేకుండా చేయటానికి జగన్ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడంతో మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి జగన్ రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. అయితే ఇద్దరు విశాఖ పట్టణ ప్రాంతానికి చెందిన గంటా శ్రీనివాసరావు, గణబాబు లని వైసిపిలో చేర్చుకోవడానికి జగన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా వైసీపీ లోకి రావడానికి రెడీ అయినట్లు టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా ఈ సారి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు లేకుండా వైసిపి గట్టిగా టిడిపి ఎమ్మెల్యేలపై కాన్సెంట్రేషన్ పెట్టినట్లు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
This post was last modified on November 11, 2020 1:59 pm
Karthika Deepam 2 May 27th 2024: దీప తన తండ్రికి పిండం పెట్టి కాకులను పిలుస్తుంది. ఇక అప్పుడే… Read More
Tollywood Actress: సినిమా పరిశ్రమలోకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త బొమ్మలు హీరోయిన్లుగా అడుగుపెడుతున్నారు. అయితే వారిలో కొందరు… Read More
Upcoming Movies: 2024లో మే నెల కూడా ముగింపు దశకు చేరుకుంది. ఒకప్పుడు వేసవిలో పెద్ద సినిమాల సందడి గట్టిగా… Read More
Road Accidents: ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.… Read More
Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ… Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణించారు. ప్రస్తుతం విజయ డెయిరీ డైరెక్టర్ గా ఉన్న సీతాదేవి ఇవేళ… Read More
Virat Kohli: ఇండియాలో మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ లో విరాట్ కోహ్లీ ఒకరు. ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ పొడిగింపుకై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.… Read More
Brahmamudi:రాజ్ కావ్యఅప్పు ని కలిసి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని రాజ్ కావ్య అని అడుగుతాడు… Read More
Nuvvu Nenu Prema:అరవింద కి పాప పుట్టిన విషయాన్ని విక్కీ ఇంట్లో అందరికీ చెప్తాడు. అందరూ సంతోషించి అరవింద్ చూడ్డానికి… Read More
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈమె… Read More
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం. ఇక్కడ నుంచి టీడీపీ నాయ కుడు. నట సింహం బాలయ్య.. వరుసగా… Read More
వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే. కమ్.. వైసీపీ అభ్యర్థి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయందక్కించుకుని.. తర్వాత వైసీపీ… Read More
ప్రస్తుత ఎన్నికల్లో రెండు కీలక పార్టీల నుంచి తండ్రి కొడుకులు కూడా టికెట్లు తెచ్చుకుని పోటీ చేశారు. వీరిలో వైసీపీ… Read More
ఏ పార్టీకైనా.. పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంటుంది. టీడీపీని తీసుకుంటే.. బీసీ ఓటు బ్యాంకు అమితంగా ఉన్న పార్టీ.. అయితే..… Read More