Baby: తెలుగు చలనచిత్ర పరిశ్రమను “బేబీ” సినిమా ఒక ఊపు ఊపుతుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రేమ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకునే ఓ అమ్మాయి కథని చాలా అద్భుతంగా దర్శకుడు.. సాయి రాజేష్ తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతూ ఉంది. సినిమా విజయం సాధించటంతో.. హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ అదేవిధంగా బన్నీ వాసు, మారుతి ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.
ఇక ఇదే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.”ఈ సినిమా చూస్తున్నంత సేపు తాను ఒక నటుడిని అనే విషయం మరిచిపోయినట్లు చెప్పుకొచ్చారు. సినిమా స్టోరీ అంతా నిజంగా జరిగిందేమో అని అనుకున్నాను. ప్రీమియర్ షో చూసి వస్తున్నప్పుడు ఎలా ఉందో అడగడం కోసం సినిమా యూనిట్ అంతా ఎదురు చూశారు. కానీ క్లైమాక్స్ ఎమోషన్స్ తలుచుకుంటూ బయటికి వచ్చిన నేను అప్పుడే ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ నాలాగే అందరు ఈ సినిమాకి ఇప్పుడు కనెక్ట్ కావడం విశేషం. అందువల్లే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది అని తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారాలు నువ్వే చూసుకో రా అని తమ్ముడు ఆనంద్ కి చెప్పాను.
“బేబీ” గురించి చివరి వరకు నాకేమీ తెలియదు. సినిమా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది. అయితే అమ్మాయిలు అలా ఉంటారు అబ్బాయిలు ఎలా ఉంటారని చెప్పటం.. ఈ సినిమా ఉద్దేశం కాదు. ఎలా ఉండాలో… ఎలా ఉండకూడదు తెలుసుకోవటం కష్టమే. వైష్ణవి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆమె యూట్యూబ్ స్టార్ అని అంటున్నారు. కానీ అందరూ చాలా బాగా పనిచేశారు” అంటూ.. తన తమ్ముడు ఆనందం దేవరకొండ నటించిన బేబీ సినిమా హిట్ కావటం పట్ల విజయ్ దేవరకొండ చాలా ఆనందం వ్యక్తం చేశారు.
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More