Chiranjeevi: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి లను పద్మ విభూషణ్ అవార్డు వరించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగువారే కావటం గమనార్హం. ఈ క్రమంలో తనకు పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో ఏ రకంగా స్పందించాలో అర్థం కాలేదు. దేశంలో అత్యున్నత రెండో పౌర పురస్కారం…లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా.. మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు.. నా సినీ కుటుంబాలు.. అనుక్షణం నీడలా నా వెంటే నడిచే లక్షలాదిమంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగా నేడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కినటువంటి ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమిచి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో… వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా శక్తి మేర నటిస్తూ వినోదం పంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను.
నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు… శక్తి మేరకు సాయం చేస్తూనే ఉన్నాను. కానీ నాపై అభిమానులు చూపిస్తున్న అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది.. గోరంతే. ఇది నిజం నాకు ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది. మరింత బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటది. ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ప్రధానం చేయనున్నట్లు సమాచారం.
This post was last modified on January 26, 2024 11:53 am
AP High Court: పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More
Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More
AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More
Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వైసీపీ కనుక ఓడిపోతే.. ఏం జరుగుతుంది? అంటే.. అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్రధానంగా… Read More
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు పాలన పగ్గాలు చేపడతారు? అనేది.. ఆసక్తికర విషయమే. ప్రజలు దీనికి సంబందించి తీర్పు… Read More
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలన్నది.. ఆ పార్టీ నాయకుల అభిలాష. అదేవిధంగా పవన్… Read More
ఏపీ రాజధాని ఏది అని ఎవరిని అడిగినా పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు దర్శన మిస్తున్నాయి. మరికొందరు మూడు… Read More
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ తన సినీ… Read More
Karthika Deepam 2 June 1st 2024 Episode: మీ నాన్న వచ్చారు హడావిడిగా వెళ్లిపోయారని దశరధ కార్తీక్ కి… Read More
Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More
Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More
Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More
Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More
Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More