Radhe shyam: అవును, మీరు వింటున్నది నిమమే. ఒక్కోసారి యాదృచ్చికంగా ఇలాంటివి జరుగుతాయి. మనలో చాలామందికి ఇలాంటి సంఘటనలే ఎదురు అవుతాయి. ఒక్కోసారి సినిమాల్లో జరిగిన సన్నివేశాలు మన నిజజీవితానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే బేసిగ్గా ఏ కథ అయినా సదరు రైటర్స్ తమ తమ జీవితాలకు, లేదంటే చుట్టుపక్కల జరిగిన సంఘటనల ఆధారంగానే కథావస్తువుని తయారు చేసుకుంటారు. అందుకే మనకి ఏ కథ చదివినా, విన్నా, చూసినా ఇలాంటి భావనలే కలుగుతాయి.
Radhe Shyam : విదేశాల్లో రికార్డులు సృష్టిస్తున్న ‘రాధేశ్యామ్’!
ఇటీవల కాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో హీరో జాతకాలు చెపుతూ జరగబోయేవి చెబుతూ ఉంటాడు. సరిగ్గా అలాగే సీనియర్ నటి జయసుధ జీవితంలో కూడా ఓ జ్యోతిష్యుడు చెప్పింది చెప్పినట్టు అక్షరాలా జరిగిందట. ఇక వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిప్పులాంటి నిజం అని అంటున్నారు మరి. అయితే ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? జయసుధ జీవితంలో ఏం జరిగిందన్నది? అన్నది ఒకసారి చూద్దాం.
South Indian Cine Politics: సినిమా రాజకీయం.. సౌత్ స్టార్లలో రాజకీయంగా ఎవరు గెలిచారో – ఎవరు ఓడారో తెలుసా..!?
జయసుధ జీవితంలో జరిగింది?
జయసుధ తల్లితండ్రులు జోగాబాయి, రమేశ్. తల్లి జోగాబాయికి సినిమాల పట్ల ఆసక్తి ఉండడంతో కొన్ని సినిమాల్లో నటించింది. ఈ దంపతులకు పుట్టిన ముగ్గురు పిల్లలలో మన జయసుధ ఒకరు. ఆమె ఒరిజినల్ పేరు సుజాత అని మనకు తెలిసిందే. అయితే ఒకసారి తన తండ్రి రమేష్ ఒక జ్యోతిష్యుడుని కలిసి జయసుధ జాతకం చూపించారట. అతడు చెబుతూ.. జయసుధ భవిష్యత్ లో పెద్ద సినిమా హీరోయిన్ అవుతుంది. అన్నారట. అయితే ఆ విషయం రమేష్ నమ్మలేదట. ఎందుకంటే ఆమెకి తన చిన్నతనంనుండే సినిమాలపై అంత ఆసక్తి లేదంట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పింది జరగడంతో వారు అప్పటినుండి జ్యోతిష్యాన్ని నమ్మడం మొదలు పెట్టారట.
This post was last modified on April 7, 2022 2:24 pm
Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో… Read More
Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం… Read More
Pallavi Prashant: బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్.… Read More
Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్… Read More
Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్… Read More
Deepti Sunaina: ప్రస్తుత కాలంలోతమ టాలెంట్‌ను యూట్యూబ్‌లో ప్రదర్శిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో వెండితెర బుల్లితెర… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం. కూటమి… Read More
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా… Read More
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More
Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More
Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More
Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More
Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి సనన్… Read More
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More
Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More