తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్ మూడోవారంలో కి ప్రవేశించింది. తొలి రెండు వారాల్లో సూర్యకిరణ్, కరాటే కళ్యాణి ఇంటి ముఖం పట్టగా ఆ లోపలే కుమార్ సాయి, ముక్కు అవినాష్ రూపంలో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా లోపలికి వచ్చేశాయి.వాస్తవానికి అవినాష్ మొదటి రోజునే అందరితోపాటు ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది కానీ జబర్దస్త్ లో అతనికి ఒక ఒప్పందం కారణంగా ఓ వారం లేటుగా లోనికి వచ్చాడు.
అయితే అవినాష్… జబర్దస్త్ తో ఉన్న ఒప్పందాన్ని తెంచుకొని భారీగానే మూల్యం చెల్లించుకోవడం జరిగిందని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాకపోతే బిగ్ బాస్ లో అవినాష్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ…. అందుకే జబర్దస్త్ ను కూడా కాదని అతను దీనికి మొగ్గు చూపారని సమాచారం. జబర్దస్త్ లో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని నిర్వాహకులు తీవ్రంగా స్పందించడం తో అతను అందుకు వారికి పరిహారం చెల్లించాడన్న వార్త మీడియాలో వైరల్ అయింది.
దాదాపు 10 లక్షల రూపాయలు అతను ఆ కామెడీ షో కి చెల్లించినట్లు మీడియాలు వార్తలు రాగా అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు. అయితే జబర్దస్త్ నిర్వాహకులు మాకు సమస్య ఏమీ లేదని చెబుతున్నారు. అవినాష్ బిగ్బాస్ లో చేరేందుకు నిర్వాహకులు భారీగానే ఆఫర్ చేశారట. సోషల్ మీడియాలో వెలుగుచూసిన అంశాల ప్రకారం యాంకర్ లాస్య, నటుడు, గాయకుడు నోయల్ కు రోజుకు లక్ష రూపాయలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా వెల్లడించలేదు కానీ నోయల్, లాస్య కన్నా రెండింతలు ఎక్కువ ఇప్పుడు అవినాష్ వార్తలు అందుకుంటున్నాడట.
బిగ్ బాస్ లో అడుగుపెట్టిన మరుక్షణం నుండి అవినాష్ తన్న తడాఖా చూపిస్తున్నాడు. తనదైన శైలిలో సభ్యులను నవ్విస్తూ ఆకట్టుకుంటున్నాడు. కొందరి పైన పంచులు కూడా వేస్తున్నాడు. చాలా మందిని అనుకరిస్తున్నాడు. అతనిపై మోనాల్ కాస్త సీరియస్ అయిన తర్వాత సైలెంట్ అయ్యాడు కానీ మళ్లీ ఆదివారం ఎంటర్టైన్మెంట్ షోలో సరదాగా కనిపించాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ కన్నా అవినాష్ కు ఇంత ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు అయితే అతను ఎన్ని రోజులు హౌస్ లో విజయవంతంగా కొనసాగుతాడు అన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది.
Nuvvu Nenu Prema: అరవింద ,మురళి కృష్ణ ఇంకా ఇంటికి రాలేదని బాధపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి, నవ్వించడానికి… Read More
Krishna Mukunda Murari:భవానీ దేవి ఫ్రెండ్ అమృత అమెరికా నుండి వస్తుంది. ఆవిడ ను రిసీవ్ చేసుకొని ఇంట్లో అందరికీ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల సమయం… Read More
రాజకీయాల్లో సీనియర్లు ఉంటారు. జూనియర్లూ వస్తారు. ఎప్పటికప్పుడు కొత్త నీరు పారుతూనే ఉంటుంది. ఇది అవసరం కూడా. కానీ, కొన్ని… Read More
నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు, సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు… Read More
May 8: Daily Horoscope in Telugu మే 8 – చైత్ర మాసం – బుధవారం - రోజు… Read More
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (మంగళవారం) మూడో… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన… Read More
Venkatesh: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి మద్దతుగా ఆయన వియ్యంకుడు, సినీ నటుడు విక్టరీ… Read More
Parthu Telugu OTT: ఈవారం ఓటిటి ద్వారా సైకోథ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోస్ ముందుకు రాబోతుంది. పార్థు మూవీలో మైఖేల్… Read More
Aavesham OTT: ఆవేశం మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ… Read More
Nikhil Swayambhu: నిఖిల్ స్వయంభు మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో కార్తికేయ 2, స్పై మూవీ లతో పాన్… Read More
Murder In Mahim OTT: ఓటీటీలలో క్రైమ్ థ్రీల్లర్ వెబ్ సిరీస్ లు చాలానే వస్తున్న సంగతి తెలిసిందే. ఓటిటిలలో… Read More
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలోనే... మరో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల… Read More