Personal loan: పర్సనల్ లోన్ కావాలంటే ఇక ఎక్కవ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. రెండు నిమిషాల్లోనే పర్సనల్ లోన్, టూవీలర్ రుణాలను అందిస్తోంది. ఒకప్పుడు పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి వేచి ఉండాల్సి ఉండేది. ఇప్పడు వాటికి చెక్ పట్టే అవకాశం ఉంది.
Personal loan: తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ కావాలా? ఈ 10 బ్యాంకుల వివరాలు ఒకసారి చూడండి!
రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజస్ తాజాగా ఫిన్ టెక్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. అన్ని బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం లోపల ఎలాగైనా ఈ లక్ష్యాన్ని అధిగమించాలని భావిస్తోంది. కస్టమర్లకు ఎన్నో లాభాలను అందించాలనుకుంటోంది. ఇప్పటికే 21 బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషం.
’వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా అన్ని బ్యాంకులతో ఒప్పందాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా అన్ని బ్యాంకుల సర్వీసులను అందుబాటులో ఉంచుతా‘ అని రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజస్ చైర్ పర్సన్ రాజీవ్ రట్టన్ తెలిపారు. అన్ని రకాల ఫైనాన్షియల్ ప్రొడక్టులను అందుబాటులో ఉంచుతామన్నారు.
Bike Loan: బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఆ బ్యాంకులో మీకు తక్కువ వడ్డీకే ఋణం దొరుకుతుంది.. ప్రయత్నించండి!
అన్ని బ్యాంకుల మాదిరిగానే వడ్డీ రేట్లు
టువీలర్ లోన్స్, పర్సనల్ లోన్స్ కేవలం రరెండు నిమిషాల్లోనే అమోదం లభించనుంది. రిస్క్ లేకుండా క్రెడిట్ కార్డు స్కోర్ ఆధారంగా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా రుణాలను అందించనున్నారు. రుణం పొందడానికి ముందు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో సరిపోల్చుకోవచ్చు.
ఆప్లే ఎలా చేసుకోవాలో చూద్దాం
కస్టమర్ల సంస్థ యాప్, వెబ్ సెట్ ద్వారా లాగిన్ అయ్యి లోన్ కోసం అప్లే చేయాలి. దీని కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఆప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం రియల్ టైం ప్రాసెస్ తరువాత రుణ అర్హత లభించనుంది. వెబ్ సెట్ ద్వారా లోన్ కోసం అప్లే చేయాలనుకుంటే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ తో మొదటగా రిజిస్టర్ కావాలి. తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేస్తే బ్యాంకు ఆఫర్లు కనిపిస్తాయి. ఈ విధంగా రట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజస్ మార్కెట్ లోకి రానుంది. దీని వల్ల కస్టమర్లకు బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
This post was last modified on March 17, 2022 11:38 am
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More