NewsOrbit
న్యూస్

Bike Loan: బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఆ బ్యాంకులో మీకు తక్కువ వడ్డీకే ఋణం దొరుకుతుంది.. ప్రయత్నించండి!

Bike Loan: బైక్ అనేది కుర్రుకారుకి కలల వాహనం. దానికోసం వారు ఎన్నో ప్రయాసలు కోరి ఒక వాహనాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తీరా షోరూమ్ కి వెళ్ళాక దాని ధర ఆకాశాన్నంటుతుంది. కరోనా కష్టకాలం తరువాత వాహనాల రేట్లు మరింత పెరిగిపోయాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దాంతో వారు చేసేదేమిలేక బ్యాంకులవైపు చూడవలసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో వారి ఆసక్తిని కొందరు క్యాష్ చేసుకుంటారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అలాంటి వారికి అతి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తూ ఉంటాయి.

Dr Sajja Lokeswara Rao: చీరాల బిడ్డకు లండన్ లో ఖ్యాతి.. ఈ వైద్యుడి కథ స్పూర్తిదాయకం..!

Bike Loan: ఈ బ్యాంకు తక్కువ వడ్డీకే ఋణం అందిస్తుంది!

దేశీ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. టూవీలర్ కొనుగోలుదారులకు తక్కువ వడ్డీ రేటుకే టూవీలర్ లోన్ కొనుగోలు చేయొచ్చని తెలిపింది. దీని కోసం బ్యాంక్ ప్రిఅప్రూవ్డ్ ఈజీ రైడ్ టూవీలర్ లోన్ అందిస్తోంది. ఇది కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ లోన్ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్‌బీఐ అందిస్తున్న ఈజీ రైడ్ టూవీలర్ లోన్‌ను ఇంటి వద్ద నుంచే అప్లై చేసుకోవచ్చు.

TV9 Ravi Prakash: కేసీఆర్ బాధితుడు.. బీజేపీ వంచితుడు.. మళ్ళీ మరో ఛానెల్ అంట!!
దానికోసం ఇలా చేయండి..

యోనో యాప్ ద్వారా ఈ లోన్ కోసం అప్లై చేయొచ్చు. యోనో యాప్‌లోకి వెళ్లిన తర్వాత లోన్ ఆఫర్ పైన క్లిక్ చేసి అవసరమైన వివరాలు అందించి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లోన్ ఆఫర్ కనిపించకపోతే.. మీరు లోన్ పొందటానికి అనర్హులు అని భావించాలి. మీరు SMS ద్వారా కూడా లోన్ అర్హత తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి పీఏ2డబ్ల్యూ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు మెసేజ్ పంపాలి. మరిన్ని వివరాలకు SBI వెబ్ సైట్ చూడగలరు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju