Priyamani : ప్రియమణికి భర్తతో గొడవలు, రెమ్యునరేషన్ తగ్గించడానికి కారణాలివే

Published by
GRK

Priyamani : నేషనల్ అవార్డ్ అందుకున్న ఏ హీరోయిన్ అయినా సినిమాల పరంగా బ్రేక్ తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. కానీ ప్రియమణి తన సినీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ముస్తఫా రాజ్ ని పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరమయింది. అయితే ఈ దూరం ఎక్కువ కాలం లేదు. తమిళంలో నటించిన పరుత్తి వీరన్ సినిమాని నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. తెలుగులో తరుణ్ లాంటి యంగ్ హీరోల దగ్గర్నుంచి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల వరకు మంచి ప్రాజెక్ట్స్ చేసింది.

priyamani-remuniration is reduced due to her husband

ఇక పెళ్ళి తర్వాత కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. భర్త ముస్తఫా రాజ్ కారణంగానే ప్రియమణి మళ్ళీ సినిమాలలో నటిస్తోందని తాజాగా వెల్లడించింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 1 లో నటించే అవకాశం వస్తే తను ఆలోచనలో ఉండగా  భర్తే నటించమని ప్రోత్సహించాడట. ఆ తర్వాత నుంచి తనకి వరుసగా తెలుగు, హిందీ, కన్నడ భాషలలో నటించే అవకాశాలు అందుకుంటున్నానని తెలిపింది. బుల్లితెర మీద ఢీ డాన్స్ షోతో సందడి చేస్తున్న ఈమె ఈ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

Priyamani : ప్రియమణికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కజిన్..!

ఇక సర్వ సాధారణంగా భర్తతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని..ఆ సమయంలో తన భర్తే కాస్త తగ్గుతాడని వెల్లడించింది. ఇక సినిమాల పరంగా తన కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. తెలుగులో నారప్ప, విరాట పర్వం సినిమాలు నటించగా అవి రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇక హిందీలో ‘మైదాన్‌’, ‘సైనైడ్‌’, ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ చిత్రాలు చేస్తుంది. ప్రియమణికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కజిన్ అవుతుంది. అయితే అవకాశాల కోసం ఎప్పుడు తన సపోర్ట్ తీసుకోలేదని వెల్లడింది. కరోనా కారణంగా తను నటిస్తున్న సినిమాలకి కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకొని నిర్మాతకి సహకరిస్తోంది ప్రియమణి. ఇక రీసెంట్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. మరోసారి ఈ పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

This post was last modified on June 13, 2021 6:32 pm

GRK

Recent Posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More

May 9, 2024

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024