Categories: న్యూస్

మేయర్లకు ప్రత్యక్ష ఎన్నిక?

Published by
Kamesh

స్మార్ట్ సిటీల కోసం ఇది అవసరం
అమలు చేస్తానన్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మేయర్లకు ఇక ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి మంచి నాయకులు కావాలని, అందుకే ప్రత్యక్ష ఎన్నిక అవసరమని అన్నారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలు కడతామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తెలిపింది. వాటిలో 98 ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ. 500 కోట్లు కేటాయించింది. వాటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నగరాల్లో జీవన నాణ్యత పెంచాలంటే ఐదేళ్ల పాటు ఉండేలా ప్రత్యక్షంగా ఎన్నుకునే మేయర్లుండాలని రాహుల్ అన్నారు. మేయర్, కౌన్సిల్ కు సమాధానంగా ఉండే నిపుణులు పాలన చూసుకుంటారని చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 2016 జనవరిలో 20 నగరాలను ప్రకటించారు. ఆ తర్వాత వివిధ దశలలో మరికొన్నింటిని ప్రకటించారు. మొత్తం అన్నింటికీ కలిపి రూ. 2.03 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించేలోపు రాహుల్ ఒక్కో విషయం చెబుతూ వచ్చారు. న్యాయ్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేలు, 10 నెలల్లో 22 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ తదితరాలు తెలిపారు. గత రెండేళ్లుగా నిరుద్యోగం ఎక్కువ అవుతుండటంతో దానిపై రాహుల్ ప్రత్యేక దృష్టిపెట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలే తమ ప్రధాన లక్ష్యమని పార్టీ సీనియర్ నేత రాజీవ్ గౌడ అన్నారు. దానిపై దృష్టిపెట్టామని తెలిపారు.

This post was last modified on April 2, 2019 10:51 am

Kamesh

Share
Published by
Kamesh

Recent Posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More

April 27, 2024

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More

April 27, 2024

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More

April 27, 2024

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More

April 27, 2024

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

Nuvvu Nenu Prema 2024 Episode 608:  పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More

April 27, 2024

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More

April 27, 2024

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More

April 26, 2024

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More

April 26, 2024

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More

April 26, 2024

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More

April 26, 2024

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More

April 26, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల (మాజీ పోలీస్ అధికారులు)… Read More

April 26, 2024

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

Guppedanta Manasu April 26 2024 Episode 1060:  qదత్తత కార్యక్రమానికి వెళ్లాలి అని చెప్పాను కదా మరి ఇంకా… Read More

April 26, 2024