Categories: న్యూస్

తేనే ఎన్ని రకాలుగా ఉపయోగిస్తరో…! మీకు తెలుసా..

Published by
S PATTABHI RAMBABU

.

ఎక్కవ సేపు కంప్యూటర్ తొ గడుపుతున్నారా…లేదా అధిక సమయం ఫోన్ లొ చూస్తున్నారా… అయితే కంటి క్రింద ముడతలు, నల్లని చారలు, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు రావడానికి ఎక్కవ అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది  ఎదుర్కొనే సమస్యలలో కంటి సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

నేడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అండ్రాయిడ్ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఆధునిక ప్రపంచం మొత్తం కంప్యూటర్ల మీద ఆధారపడింది. ఎక్కువ ఉద్యోగాలు నేడు కంప్యూటర్లతో ముడి పడి ఉన్నాయి.  ఎక్కువ సమయం ఉద్యోగస్తులు కంప్యూటర్లను చూస్తూ పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.  కాని నేడు చిన్న పిల్లలకు కూడా ఆ అవసరం వచ్చి పడింది. కరోనా పుణ్యామా అంటూ పిల్లలు స్కూల్స్ మొఖం చూసి ఏడు నెలలు గడిచింది. ప్రపంచం వ్యాప్తంగా కరోనా వ్యాపించడంతో పాఠశాలలు అన్ని ఆన్ లైన్లకే పరిమితం అయ్యాయి.  ఫోన్లలోనే పాఠాలు జరుగుతున్నాయి.    గతంలో పెద్ద వారికే పరిమితమైన సెల్ ఫోన్ నేడు పిల్లలకు నిత్యవసరం అయింది. సెల్ తోనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి దాపురించింది.  దీంతో విద్యార్ధులు కూడా అనేక కంటి సమస్యలకు గురౌతున్నారు.  ముఖ్యంగా కంటి క్రింద ముడతలు, చిన్న తనంలోనే మసక జోళ్ళు వస్తున్నాయి.  వీటి నుండి తెనే తో ఎక్కువ ఉపశమనం కలుగుతుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.

శరీరానికి సంబంధించిన అనేక రుగ్మతలకు తేనే దివ్య ఔషదం గా పని చేస్తుంది. కడుపులో ఇకారంగా ఉందంటే చాలు.. ఇంటిలో ఎవరైనా పెద్ద వారు ఉంటే తేనె నాకించేస్తారు. శరీరంలోని అంతర్గత వ్యాధులకే కాదండి . కంటికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా తేనె చూపగలదు. కంటి కి ఎదురయ్యే సమస్యలకు తేనె ను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. తేనె క్రమం తప్పకుండా ఉపయోగించడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి క్రింద ముడతలు రానివ్వదు. కంప్యూటర్, ల్యాప్ టాప్ మరియు సెల్ ఫోన్ తో ఎక్కువ సమయం గడిపినప్పడు కళ్లు అలసి పోతాయి. ఆ సమయం లో కను రెప్పలు మూసి ఉంచి ఆ రెప్పలపై కొద్దిగా తేనె వేయ్యాలి. అలా కొద్ది సేపు గడిచిన తరువాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే కళ్లకు మంచి ఉపశమనం కలుగుతుంది. ఫ్రెష్ గా కూడా ఉంటాయి. తేనెలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో కంటి కండరాలను పటిష్టంగా ఉంచడానికి దోహదపడతాయి. నిత్యం తేనె తీసుకొవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి క్రింద వచ్చే ముడతలు, నల్లని చారలు తగ్గించడంలో  దోహదం చేస్తుంది. సమాన పరిమాణంలో తేనె, వేడినీటిని బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని కాటన్ బడ్స్ సహాయంతో కంటిపై అప్లై చేయాలి. ఇలా చేయండం వలన  కంటికి వచ్చే ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారిస్తుంది. అంతే కాదండి సౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగిస్తారు.

 

This post was last modified on September 30, 2020 4:06 pm

S PATTABHI RAMBABU

Share
Published by
S PATTABHI RAMBABU

Recent Posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024