పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది??

Published by
Naina

క‌రోనా నేపథ్యంలో దాదాపు ఎనిమిది నెల‌ల‌కు పైగానే సినిమా షూటింగులు  అన్నీ ఆగిపోయాయి. ఇన్ని రోజులు షూటింగులకు దూరంగా  ఇంట్లో ఉన్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ షూటింగ్‌లో బిజీ అయ్యారు. తాజాగా పవన్ అటు రాజకీయాలు మరొక వైపు వకీల్ సాబ్ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న ఒక్కో అప్డేట్ సోషల్ మీడియా లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ లో హైయెస్ట్ ట్వీట్స్ గా ఈ సినిమా అప్డేట్లు నిలుస్తున్నాయి. మూవీ షూటింగ్ గ్యాప్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేస్తున్నారో తెలుసా? ఫాన్స్ చూసి తెగ ఆనందపడిపోతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లో ఒక బుక్ చ‌దువుతూ కనిపించడంతో మా హీరో విధానమే వేరు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వ‌కీల్ సాబ్, బాలీవుడ్‌లో ఘ‌న విజయం సాధించిన పింక్ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం మనకి విదితమే. ఇందులో ప‌వ‌న్ కళ్యాణ్ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ నటిస్తున్నది. 

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9 న విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్, అంజ‌లి, నివేథా థామ‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్న నేపథ్యంలో దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో ఘాన విజయం సాధించడంతో ఈ మూవీపై అటు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నట్లు తెలుస్తుంది.

This post was last modified on December 17, 2020 12:18 pm

Naina

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More

May 3, 2024