Wedding Loan: వివాహాం కోసం రుణం తీసుకోవాలనుకుంటున్నారా..! అర్హతలు, వివరాలు ఇవీ..!!

Published by
sharma somaraju

Wedding Loan: మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నారా ఖర్చు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వివాహా మహోత్సవ వేడుకలకూ పలు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని కొందరు ఉత్సాహ పడుతున్నారు. దీనికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ ఒక ఆప్షన్ అందిస్తోంది. ఈ వివాహ వేడుకలకు రుణం మంజూరు చేస్తోంది. పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఎస్బీఐ నుండి లోన్ పొందవచ్చు. తక్కువ వడ్డీకే రుణం ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేటు 9.6 శాతం నుండి ప్రారంభం అవుతోంది. యోనో యాప్ ద్వారా కూడా రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే సిబిల్ స్కోర్ అధారంగా రుణం మంజూరు చేస్తారు.

Wedding Loan details

సులభంగా బ్యాంకు లోన్ తీసుకుని వారు అనుకున్నట్లుగా వివాహం చేసుకోవచ్చు. వివాహం కోసం లోన్లు అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ వంటి కొన్ని పెద్ద బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ వంటి ఇతర ఎన్బీఎఫ్సీలు ప్రత్యేక వివాహ లోన్ లు అందిస్తున్నాయి. ఇవి వ్యక్తిగత రుణంతో సమానం. ఈ రుణాలపై వడ్డీ రేటు వ్యక్తిగత రుణం కంటే సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది.

Wedding Loan: లోన్ పొందేందుకు అర్హతలు

వివాహ రుణం కోసం పొందడానికి ఖాతాదారుడు 21 నుండి 65 ఏళ్ల మద్య వయసు కలిగి ఉండాలి. వారు పని చేసిన లేదా స్వంత వ్యాపారం చేస్తున్న సంపాదించే మార్గాన్ని కల్గి ఉండాలి. అయితే ఈ లోన్ వారి క్రెడిట్ స్కోర్ పై అధారపడి ఉంటుంది. వివాహ లోన్ ను అయిదు నుండి ఏడు సంవత్సరాలలో తీర్చుకోవచ్చు. డాక్యుమెంటేషన్ కోసం ఆదాయ దృవీకరణ పత్రం, లేదా పే స్లిప్, బ్యాంకు స్టేట్ మెంట్ తదితరాలు సమర్పించాలి.

This post was last modified on July 26, 2021 12:05 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024