Categories: న్యూస్

పవన్‌పై అంబటి ఫైర్

Published by
sharma somaraju

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  విశాఖ లాంగ్ మార్చ్‌లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. జనసేన, టిడిపిలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్మోహనరెడ్డి అద్భుతమైన పరిపాలన అందిస్తారనీ, పవన్ సినిమాలో వేషాలు వేసుకోవడానికి వెళ్లడం ఖాయమనీ అంబటి అన్నారు. అదే విధంగా చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ నడుపుకోవడం ఖాయమని అంబటి వ్యాఖ్యానించారు.

టిడిపి, జనసేన డిఎన్ఎలు ఒక్కటేననీ అంబటి విమర్శించారు. విశాఖలో పవన్ చేసిన విమర్శలు ఆయన సొంతంగా చేసినవి లేవనీ, టిడిపి రాసిన స్క్రిప్ట్‌నే పవన్ వల్లించారనీ అంబటి అన్నారు.

విశాఖ లాంగ్ మార్చ్‌లో భవన నిర్మాణ కార్మికులు ఎవరూ పాల్గొనలేదనీ, జనసేన పార్టీ జండాలు పట్టుకొని టిడిపి కార్యకర్తలే పాల్గొన్నారనీ అంబటి విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిలు ‌వారం వారం కోర్టు వాయిదాలకు వెళుతున్నారనీ, జైలుకు వెళ్లి వచ్చారనీ పవన్ కళ్యాణ్ విమర్శించడంపై అంబటి వివరణ ఇస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధించేందుకు జగన్‌పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని ప్రజలు నమ్మారనీ అందుకే 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టారనీ అన్నారు.

విజయసాయిరెడ్డి, కన్నబాబులపై పవన్ కళ్యాణ్ అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదని అంబటి హితవుపలికారు.

జనసేనకు ఓటు వేస్తే సైకిల్‌కు వేసినట్లు అవుతుందని భావించే  పవన్ కళ్యాణ్ అభిమానులు వైసిపికి ఓట్లు వేశారని అంబటి అన్నారు.  చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నదే పవన్ కళ్యాణ్ సిద్ధాంతమని అంబటి విమర్శించారు.

This post was last modified on November 4, 2019 11:49 am

sharma somaraju

Recent Posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024