https://newsorbit.com/tag/ys-jagan
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తన అసలు సిసలైన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుని ప్రస్తుతం ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీపం ఉన్నా సమయంలోనే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో వైయస్ జగన్ భారీ మెజారిటీ తో అధికారంలో ఉండటంతో టిడిపి పార్టీని చాలా వరకు క్లోజ్ చేయడానికి సరికొత్త స్కెచ్ లు వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్థికంగా, నైతికంగా టిడిపి పార్టీలో బలమైన నాయకులకి ఇప్పటికే తనదైన శైలిలో షాకుల మీద షాకులు ఇచ్చి…. కొందరిని తన వైపు లాక్కోగా మరికొందరిని వైయస్ జగన్ జైలుకు పంపించడం జరిగింది.
ముఖ్యంగా విశాఖకి వైఎస్ జగన్ రాజధాని తీసుకురావడంతో చాలావరకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి నాయకులు…. వైసీపీ పార్టీకి ఫుల్ ఫెవర్ గా మారిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి కి సంబంధించి మద్దతు తెలపాలని జూమ్ మీటింగులు పెట్టిన…. ఉత్తరాంధ్ర లో ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదట. చాలా వరకు ఉత్తరాంధ్రలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం టిడిపి పార్టీకి కంచుకోటగా వుండేది. 2014 ఎన్నికలలో టిడిపి పార్టీ అత్యధికంగా ఈ ప్రాంతం నుండి మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా చంద్రబాబు హయాంలో ఇచ్చిన హామీలు చాలావరకు గాలికొదిలేసి పరిపాలించడం తో పాటు జగన్ ఈ ప్రాంతం పై స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది.
దీంతో 2019 ఎన్నికలలో ఉత్తరాంధ్ర ప్రాంతం లో చాలావరకు వైసీపీ జెండా విజయబావుటా ఎగరవేయడం జరిగింది. మళ్లీ తిరిగి ఉత్తరాంధ్ర ప్రాంతం తిరిగి టిడిపి పార్టీకి అనుకూలంగా మారకూడదని ఈ ప్రాంతంలో కీలక నాయకుడు అయిన అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత….చాలా వరకు జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంతో…టిడిపి క్యాడర్ ని నామ రూపాలు లేకుండా చేసినట్లు సమాచారం.
This post was last modified on August 24, 2020 12:23 pm
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More