Tag : latest ap politics news updates

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

ఏపీ ‘రాజధాని’పై పోటాపోటీ సమావేశాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో రాజధాని రాజకీయం మరింత వేడెక్కింది. రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ, వైసీపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి. గురువారం విజయవాడలో టీడీపీ అధినేత… Read More

December 5, 2019

‘బాబుకు ముందుంది ముసళ్ల పండగ’

అమరావతి: చంద్రబాబు, లోకేష్‌లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో… Read More

November 30, 2019

‘ముంచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు!’

అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.… Read More

November 30, 2019

‘ఆదాయ మార్గాలపై దృష్టిసారించండి’

అమరావతి:  గత ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందనీ, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృషి… Read More

November 22, 2019

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకై సిఎంకు లేఖ:ముప్పేమిలేదంటున్న మంత్రి

అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్… Read More

November 21, 2019

అంతుబట్టని పవన్ కల్యాణ్  స్క్రిప్టు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లివచ్చిన దగ్గరనుంచీ… Read More

November 19, 2019

ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో చోరీ!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో దొంగలు పడ్డారు. పది లక్షల రూపాయల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు… Read More

November 19, 2019

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి,… Read More

November 18, 2019

టిడిపికి దేవినేని అవినాష్ గుడ్‌బై

విజయవాడ: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేటి సాయంత్రం వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.… Read More

November 14, 2019

ఇదేమి రంగుల పిచ్చి!?

అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి,… Read More

November 13, 2019

‘ఎక్కువ అప్పులు ఎవరో చేశారో ‘వీసా’ మాస్టారు చెప్పాలి’

అమరావతి: చంద్రబాబు హయాంలో ఏడాదికి 22 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్ అయిదు నెలల పాలనలోనే 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని… Read More

November 10, 2019

వల్లభనేని వంశీ ఎక్కడ!?

అమరావతి: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దానితో ఆయన రాజకీయ పయనం… Read More

November 9, 2019

చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

అమరావతి: ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.… Read More

November 8, 2019

ఏపీలో ఆర్టీసీ విలీనానికి కొత్త చిక్కులు ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో… Read More

November 7, 2019