రాజధాని భూమిపూజ ప్రదేశంలో బాబు సాష్టాంగ నమస్కారం

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఉద్దండరాయపాలెంలో రాజధానికి భూమిపూజ చేసిన ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉద్ధండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఆ ప్రాంత మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం ఆపడమంటే 33వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులను అవమానించడమేనని చంద్రబాబు పేర్కొన్నారు. అక్కడి నుంచి రైతులతో కలిసి శంకుస్థాపన స్థలానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడి శిలాఫలకాలు పరిశీలించారు. భూమిపూజ చేసిన ప్రదేశం, రాజధాని నమూనాలు చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.

12.00:గంటలకు ముందు

రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెంకటపాలెం వద్ద ఒక వర్గానికి వారు నిరసన తెలియజేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఒక వర్గానికి చెందిన వారు చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తుండగా మరోక వర్గం ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో వెంకటపాలెం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు, రైతులకు మద్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మొహరించి నిరసనకారులను పక్కకు తప్పించారు. చంద్రబాబు వస్తున్న బస్సుపై ఒక వ్యక్తి చెప్పు విసిరివేయడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు, చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వడంతో బస్సు అద్దం పగిలింది. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆపై రోప్ పార్టీని రంగంలోకి దించి కాన్వాయ్ ముందుకు సాగేందుకు సహకరించారు.బాబు ప్రయాణిస్తున్న బస్సు మినహా, మిగతా టిడిపి నాయకుల వాహనాలను వెంకటపాలెంలోకి అనుమతించేది లేదని పోలీసు అధికారులు చెప్పడంతో పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు.

 

10.30:గంటలకు ముందు

అమరావతిలోని నిర్మాణాలను టీడీపీ నేతలతో కలిసి ఆపార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు పర్యటను అడ్డుకుంటామని రాజధాని రైతులు హెచ్చరించిన నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా, వాటిని దగ్గరుండి పోలీసులు కట్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం చంద్రబాబు వ్యతిరేక బ్యానర్లతో నిండిపోయింది. వాణిజ్య స్థలాల విషయంలో చంద్రబాబు రైతులను మోసం చేశారని, మళ్లీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని బ్యానర్లపై రాశారు.

This post was last modified on November 28, 2019 2:04 pm

sharma somaraju

Recent Posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024

Balagam: ఘాటు అందాలతో బలగం బ్యూటీ.. ఇందువల్లే ఈమెకి అవకాశాలు రావడం లేదా..!

Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More

May 10, 2024

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More

May 10, 2024

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More

May 10, 2024

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More

May 10, 2024

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More

May 10, 2024

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024