అమరావతి: లగడపాటి రాజగోపాల్ చెంపలు వేసుకున్నారు. నాలుగు నెల క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాను చేయించి ప్రకటించిన సర్వేలు బారెడు దూరంలో గురి తప్పినందుకు ఇక సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తాను చేసిన సర్వే ఫలితాల వల్ల ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే క్షమించాలని ఆయన కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందన్న అంచనాతో లగడపాటి విడుదల చేసిన సర్వేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూడా ఆయన సర్వే గురి తప్పింది. ఈ సర్వేను వైసిపి తీవ్రంగా విమర్శించింది. లగడపాటి సర్వేలు బెట్టింగ్‌కు ఉపయోగపడుతున్నాయన్న విమర్శ కూడా ఉంది.
2004 నుంచీ తాను సర్వేలు ఒక వ్యాపకం లాగా చేయిస్తున్నాననీ, ఇతర రాష్ట్రాలలో కూడా చేయించాననీ ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేలో బయటపడిన దానిని వాస్తవంగా ప్రజలకు అందిస్తున్నాను తప్ప తనకు ఇతర ఉద్దేశాలు లేవని ఆయన చెప్పుకున్నారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినా సర్వే ఫలితాలను కూడా నిజాయితీగా బయటపెట్టానని పేర్కొన్నారు.
ఈసారి కూడా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సర్వేలు చేయించాననీ, వచ్చిన ఫలితాలను ప్రజలతో పంచుకున్నాననీ లగడపాటి పేర్కొన్నారు. అఖండ విజయం సాధించిన వైసిపి నేత వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ చేయాలని కోరారు.
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More