Electric Scooter Fire Accidents: ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించి మంటలు అంటుకునే సంఘటనలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ కి చార్జింగ్ పెట్టిన సమయంలో బ్యాటరీ పేలి 80 సంవత్సరాల వృద్ధుడు మరణించాడు. ఇదే ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్.. సుభాష్ నగర్ లో చోటు చేసుకోవడం జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టిన సమయంలో… ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలి పోయింది.
జరిగిన ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయి ఆసుపత్రిలో మృతిచెందాడు. గాయపడ్డ మిగతా వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ప్యూర్ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ.. ఇదే ఎలక్ట్రిక్ బైక్ మోడల్ కి చెందిన 2000 వాహనాలను రీకాల్ చేయడం జరిగింది. బ్యాటరీకి సంబంధించిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించడానికి రెడీ అయింది. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే చర్యలు కంపెనీ స్టార్ట్ చేసింది. ఈ మేరకు ప్యూర్ ఎలక్ట్రికల్ కంపెనీ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకి సంబంధించి మంటలు ఒక్కసారిగా చెలరేగుతున్న ఘటనలు రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్రమత్తమయ్యారు. గత రెండు నెలలుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన జరిగిన ప్రమాదాలకి గల కారణమైన కంపెనీలపై డిఫాల్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో డీఫాల్ట్ చేసిన కంపెనీలపై… అవసరమైన తదుపరి ఆదేశాలు త్వరలో చేస్తామని తాజాగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ఈ విధానంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే… భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. దేశంలో ప్రతి ప్రయాణికుడి భద్రతకు సంబంధించి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశిస్తామని చెప్పుకొచ్చారు.
This post was last modified on April 22, 2022 4:11 pm
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్‌బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More