Breaking: ఏపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ .. అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు

Published by
sharma somaraju

Breaking:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది.  ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఏపీసీసీ నూతన ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా జంగా గౌతమ్, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిని నియమించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్ గా జివి హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా డాక్టర్ ఎన్ తులసిరెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నియామక ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. కో ఆర్డినేషన్ కమిటీలో అనుబంధ సంఘాల అద్యక్షులకు స్థానం కల్పించారు. ఇప్పటి వరకూ ఏపీసీసీ చైర్మన్ గా సాకే శైలజానాథ్ వ్యవహరించారు.

Gidugu Rudraraju

 

విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం వైసీపీకి మళ్లింది. 90 శాతం పైగా నేతలు వైసీపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని సైతం కైవశం చేసుకోలేకపోయింది. సీనియర్ నేతలు పరాజయం పాలవ్వడమే కాక కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్ కూడా దక్కలేదు. సీనియర్ నేత సాకే శైలజానాథ్ పీసీసీ అధ్యక్షుడుగా పనితీరు సరిగా లేదని భావించిన పార్టీ అధిష్టానం గత కొంత కాలంగా పీసీసీ చీఫ్ మార్చే యోచన చేసింది.

 

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని భావించి ఢిల్లీకి పిలిపించి పార్టీ పెద్దలు మాట్లాడినా అయన ఆ పదవి స్వీకరించేందుకు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలువురి నేతల పేర్లు ఏఐసీసీ పరిశీలించింది. చివరకు గిడుగు రుద్రరాజును హైకమాండ్ ఎంపిక చేసింది. గిడుగు రుద్రరాజు గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా కాంగ్రెస్ సహాయ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఎమ్మెల్సీగానూ పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More

May 2, 2024

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More

May 2, 2024

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు.… Read More

May 2, 2024

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్  దాక్కుంటారు. ఉన్నక్కా… Read More

May 2, 2024

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

YSRCP: రాజధాని ప్రాంతంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడు… Read More

May 2, 2024

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది… Read More

May 2, 2024

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: కరుణ బలవంతంగా అమరేంద్ర గదిలోకి భాగమతిని నెట్టేస్తుంది. సారీ… Read More

May 2, 2024

Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

Malli Nindu Jabili May 2 2024 Episode 637:  ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి… Read More

May 2, 2024

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా… Read More

May 2, 2024

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన… Read More

May 2, 2024

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: అభి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది మంగమ్మ కేసు పెడితే… Read More

May 2, 2024

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

Trinayani May 2 2024 Episode 1229:  అసలు నీడ వచ్చిందని సీసీ కెమెరాలు చూద్దామంటే సీసీ కెమెరాలు సాయంత్రం… Read More

May 2, 2024

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

OTT: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ కూడా… Read More

May 2, 2024

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Happy Ending OTT: యశ్ పురి, అపూర్వ రావ్ హీరో మరియు హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం… Read More

May 2, 2024

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Aha OTT: అభినవ్, గోమట్టం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటిటిలో రికార్డు వ్యూస్ సాధిస్తుంది.… Read More

May 2, 2024