45 ఏళ్లకు పింఛనా అంటూ ఎటకారం చేశారు… సీఎం వైఎస్ జగన్

Published by
DEVELOPING STORY

25 లక్షల మంది మహిళలకు రూ. 4687 కోట్లు జమ

సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి ఓ సంచలనం. దేశంలోనే సంక్షేమ పథకాల కోసం ఓ కేలండర్ విడుదల చేసి మరీ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఎకౌంట్లలో జమ చేస్తూ… వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచిన జగన్ సర్కారు తాజాగా చేయూత పథకం ద్వారా 25 లక్షల మంది మహిళలకు, రూ. 4687 కోట్ల రూపాయల సాయాన్ని అందించారు. చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోనే పేద కుటుంబాలకు దన్నుగా నిలుస్తుందని… ఆ కుటుంబాలు ప్రగతి బాటలో నిలిచేందుకు దోహదకారికా నిలుస్తాయన్నారు జగన్…

ysr cheyuta scheme launch

నెలకు పింఛన్ రూపంలో వెయ్యిద్దామనుకున్నాం…

నాడు 45 ఏళ్ల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మెలకు పింఛన్ ఇస్తానని చెబితే ఎటకారం చేశారని… 45 ఏళ్ల మహిళలకు ఎలా ఇస్తావ్… ఎందుకిస్తావంటూ ప్రశ్నించారని ఆ జ్ఞాపకాలను జగన్ గుర్తుచేసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది ఇచ్చిన మాట ప్రకారం ఏటా 18 వేల 750 రూపాయలు అందిస్తున్నానన్నారు జగన్… ఇలా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు ఈ పథకం కింద భరోసా కల్పిస్తానన్నారు. నాడు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వాలనుకున్నామని… అయితే ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ. 18750 చేసి… నాలుగేళ్లలో రూ. 75 వేలుగా ఇవ్వబోతున్నామన్నారు.

ysr cheyuta scheme launch

ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఆ కిక్కే వేరప్పా…

ఆ ఫ్లో తగ్గలేదు… చేయూత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో తాను చేసే ప్రసంగాలకు ధీటుగా మాట్లాడారు. మొత్తంగా చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఉండే కిక్కే వేరప్పా అన్నట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని చూడొచ్చు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా…  18750, 18750, 18750, 18750 అంటూ వరసుగా నాలుగేళ్లపాటు అక్కాచెల్లెమ్మలకు అన్నగా… సాయం చేస్తామన్నారు.  నాడు పాదయాత్రలో మహిళల కష్టాలను చూసి… ఆ తర్వాత చేయూత పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామన్నారు. రెండో ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పాం… దేవుడి దయతో కచ్చితంగా ఆ కార్యక్రమాన్న ఈ రోజు మీ తమ్ముడిగా, అన్నగా అమలు చేస్తున్నానన్నారు జగన్. దేవుడి దయతో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు సీఎం జగన్.

This post was last modified on August 15, 2020 7:32 pm

DEVELOPING STORY

Recent Posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More

May 10, 2024

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More

May 10, 2024

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More

May 10, 2024

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More

May 10, 2024

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More

May 10, 2024

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More

May 10, 2024

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

Samyuktha Menon: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More

May 10, 2024

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More

May 10, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More

May 10, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More

May 10, 2024

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More

May 10, 2024

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ

AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More

May 10, 2024

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024