Categories: Education News

TSPSC: తెలంగాణ TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల తేదీల మార్పు.. కొత్త తేదీ వివరాలు..!!

Published by
sekhar

TSPSC: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ ఇటీవల జారీ చేయడం తెలిసిందే. దాదాపు 1392 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పది సంవత్సరాల తర్వాత జేఎల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు.. ఆన్ లైన్ విధానం ద్వారా డిసెంబర్ 16 నుండి ప్రారంభం కానుంది అని మొదటి నోటిఫికేషన్ లో తెలియజేశారు.

TSPSC Junior Lecturer application postponed

అయితే తాజాగా కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల డిసెంబర్ 16 కాకుండా డిసెంబర్ 20 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని TSPSC కల్పించడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 20 నుండి వచ్చే ఏడాది జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంకా రాత పరీక్ష ద్వారా వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో… పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో JL పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ సమయంలో అనేక అవంతరాల తర్వాత ఆ పోస్టులను 2012లో భర్తీ చేశారు. సుమారు 450 జేఎల్ పోస్టులను ఆ టైంలో తెలంగాణ ప్రాంతంలో భర్తీ చేయగలిగారు. మళ్లీ ఆ తర్వాత ఇప్పటివరకు జేఎల్ పోస్టులు భర్తీ చేయలేదు. ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో భారీ ఎత్తున అప్లై చేయడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నారు.

TSPSC Junior Lecturer application New Details
TSPSC తెలంగాణ జూనియర్ లెక్చరర్ పోస్ట్ లు సబ్జెక్టుల వారీగా ఖాళీ వివరాలు:

ఇంగ్లిష్ 153, హిందీ 117, జువాలజీ 128, ఫిజిక్స్ 112, కెమిస్ట్రీ 113 జూనియర్ లెక్చరర్ ల పోస్టులు.

1. అరబిక్ – 02

2.బోటనీ – 113

3. బోటనీ (ఉర్దూ మీడియం)-15

4.కెమిస్ట్రీ – 113

5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) – 19

6. సివిక్స్ – 56

7.సివిక్స్ (ఉర్దూ మీడియం) – 16

8. సివిక్స్ (మారాఠీ) – 01

9. కామర్స్ – 50

10. కామర్స్ (ఉర్దూ మీడియం) – 07

11. ఎకనామిక్స్ – 81

12. ఎకనామిక్స్ (ఉర్దూ) – 15

13. ఇంగ్లీష్ – 81

14.ఫ్రెంచ్ – 02

15. హిందీ – 117

16. హిస్టరీ- 77

17. హిస్టరీ (ఉర్దూ మీడియం) – 17

18. హిస్టరీ (మరీఠీ మీడియం) – 01

19. మ్యాథ్స్ – 154

20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) – 09

21. ఫిజిక్స్ – 112

22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) – 18

23. సాంస్క్రీట్(Sanskrit) – 10

24. తెలుగు – 60

25. ఉర్దూ – 28

26. జువాలజీ – 128

27. జువాలజీ (ఉర్దూ మీడియం) – 18

This post was last modified on December 16, 2022 10:40 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More

May 15, 2024

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More

May 15, 2024

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More

May 15, 2024

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More

May 15, 2024

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More

May 15, 2024

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More

May 15, 2024

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More

May 15, 2024

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More

May 15, 2024

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More

May 15, 2024

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More

May 15, 2024

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More

May 15, 2024

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More

May 15, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More

May 15, 2024

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More

May 15, 2024

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More

May 15, 2024