BrahmaMudi December 26 2023 Episode 288: అరుణ్ మిస్సింగ్.. రాహుల్ రుద్రణి టెన్షన్.. కావ్య మనసులో ప్రేమ రాజ్ కి తెలియనుందా? కృష్ణ కి షాక్ ఇవ్వనున్న కావ్య..?

Published by
bharani jella

BrahmaMudi December 26 2023 Episode 288:నువ్వు నేను ప్రేమ,బ్రహ్మ ముడి మహాసంగ్రామం కొనసాగుతుంది.. అనామిక కళ్యాణ్ ల మూడు రోజుల పెళ్లి వేడుక, లో మెహందీ ఫంక్షన్ ముగుస్తుంది. మెహందీ ఫంక్షన్ లో, రాజ్ కావ్యకు, విక్కీ పద్దుకి మెహందీ పెడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరుణ్ ని పద్మావతి, కావ్య స్వప్న చూస్తారు. ముగ్గురు కలిసి అరుణ్ణి పట్టుకోవాలని, అరుణ్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పటికే అరుణ్ ఒక తాగుబోతు చేతికి చిక్కి, ఎవరైనా చూస్తారేమో అన్న టెన్షన్ లో అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు.

Brahmamudi Today Episode December 26 2023 Episode 288 Highlights

Nuvvu Nenu prema: విక్కీ ఎదుట పద్మావతి బాస్ గా రాణించగలదా? విక్కీ మనసు పద్మావతి మార్చనుందా?

ఇక అరుణ్ తాగుబోతు నుంచి తప్పించుకొని, బయటకు వెళ్లాలనుకునే టయానికి అక్కడికి వచ్చిన స్వప్న, పద్దు, కావ్యలను చూసి అరుణ్ షాక్ అవుతాడు. ముగ్గురు కలిసి ఆరుని పట్టుకొని బాగా కొడుతుంటారు. ఆ తాగుబోతు కి వీళ్ళు ఎందుకు అరుణ్ కొడుతున్నారో తెలియక, ఇంతమంది కలిసి ఒకడిని పట్టుకొని కొడుతున్నారా అని అంటూ ఉంటాడు ఇక అరుణ్ అందరినీ తోసేసి అక్కడ నుంచి పారిపోయే టయానికి అక్కడికి వచ్చిన కనకం, అరుణ్ ని తల మీద కొడుతుంది. అరుణ్ సృహ తప్పి పడిపోతాడు. కనకాన్ని చూసి ముగ్గురు షాక్ అవుతారు. ఏంటమ్మా ఇలా చేశావు అని అంటుంది స్వప్న. వాడి పారిపోతుంటే ఏం చేయాలో తెలియక తల మీద కొట్టేశాను అని అంటుంది కనకం. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి అని అంటుంది పద్దు. ఈ పెళ్లి అయ్యేదాకా వీడు బయటికి రాకూడదు అందుకనే వీడ్ని ఇక్కడే ఎక్కడో అక్కడ కట్టేసేద్దాం అని అనుకుంటారు. ఇక అక్కడే ఉన్న తాగుబోతు మీకు నేను హెల్ప్ చేస్తాను నా క్వాటర్ కి మందు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. అందరూ బాగా ఆలోచించి మనం విని తీసుకెళ్ళి కట్టేయడం కుదరదు కాబట్టి వీడు హెల్ప్ తీసుకుందాం అని అనుకుని సరే అని చెప్తారు. తాగుబోతు నువ్వు వాడి కాళ్లు పట్టుకో అని అంటాడు కనకంతో, దేనికి నేను వాని కొట్టినందుకు అని అంటుంది కనుక కాదక్కా మనం దీని లోపలికి తీసుకెళ్లాలంటే ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవాలి కదా మీరందరూ కాలు పట్టుకోండి నేను చేతులు పట్టుకుంటాను అంటాడు తాగుబోతు, కరెక్టే కదా అని అనుకొని అందరూ కలిసి అరుణ్ ని ఒక గదిలోనికి తీసుకువెళ్తారు. అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి అందరూ చాలా అలసిపోయి, విని తీసుకురావడం చాలా కష్టమైంది అని అనుకుంటూ ఉంటారు ఇక వాన్ని కట్టేయడానికి తాడు కనపడదు అప్పుడే తాగుబోతు మీరంతా ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు. ఇప్పుడు నువ్వు మందు తాగి మళ్లీ వచ్చి ఐడియా చెప్తావా అని అంటుంది పద్దు అది కాదు అక్క మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి తాడు తీసుకొస్తాను అని అంటాడు. ఇక అంతలో స్వప్న వీని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది నేను ఇక్కడే చంపేయాలి అని అరుణ్, మెడ పట్టుకుంటుంది వెంటనే పద్దు కావ్య ఇద్దరు, అక్క వడసలే స్పృహ తప్పిపోయి ఉన్నాడు ఇప్పుడు వాడిని లేపుతావా ఏంటి నువ్వు వెనక్కి తీసుకొస్తారు. ఇక తాగుబోతు ఒక చీరను తీసుకొని వస్తాడు ఎక్కడ తాడు కనిపించలేదు ఈ చీరతో విడిని కట్టేద్దాం అని అంటాడు. ఈ చీర ఎక్కడిది అని అడుగుతుంది పద్దు ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా బయట ఆరేజ్ ఉంటే తీసుకొచ్చాను. ముందు విన్ని కట్టేద్దాం పట్టు అని అంటాడు. అందరూ కలిసి చీరతో అరుణ్ణి కట్టేస్తారు. ఇక ఈ పెళ్లి అయ్యేదాకా మనం వీడి గురించి ఆలోచించకూడదు అని అనుకుంటారు అంతలో అరుణ్ ఫోన్ మోగుతుంది.కావ్య ఈ ఫోన్ మగుతుంటే వీడికి మళ్ళీ సృహాలోకి వస్తాడేమోనని ఫోన్ తీసుకుంటుంది అందులో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. స్వప్న ఎవరు ఫోన్ చేశారో చూసావా అని అంటుంది చూసే టయానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటుంది కావ్య ఇంకా కనకం, ఆ ఫోన్ మన దగ్గర ఉన్న ఒకటే ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఒకటే అని అక్కడ పెట్టేస్తుంది. ఇక అందరూ కలిసి బయటికి వెళ్తారు అంతలో తాగుబోతు మీరు ఒకటి మర్చిపోయారు అని వెనక్కి వస్తాడు. వాడు లేచి అరవకుండా ఈ టేపు వాడి మూతికి వేసేయండి అని అంటాడు. నువ్వు తాగుబోతువే కానీ మంచి తాగుబోతువి అని కనకం ఆ టైపుని అరుణ్ మూతికి వేసేస్తుంది. కనకం తాగుబోతు కి డబ్బులు ఇచ్చి ఇక వెళ్ళి నువ్వు కోటర్ కొనుక్కొని తాగు అని అంటుంది. క్వార్టర్ దాత సుఖీభవ అని అనుకొని తాగుబోతు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram December 25 2023 Episode 1135: పిల్లలు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి ఆర్య అను ఇద్దరూ కలిసి ఉంటారా లేదా..

Brahmamudi Today Episode December 26 2023 Episode 288 Highlights

ఇక మెహందీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడే అరుణ్ణి రమ్మని కాల్ చేసాం కదా ఇప్పటివరకు రాలేదేంటి అని రాహుల్ వెతుకుతూ ఉంటాడు రుద్రాణి కృష్ణ కూడా వెతుకుతూ ఉంటారు. ముగ్గురు ఒక చోటికి వచ్చేసరికి రుద్రాణి కనిపించాడా రాహుల్ అని అడుగుతుంది కనిపిస్తే చెప్పనా అని అంటాడు కృష్ణ ఇప్పుడు మీ గోల ఆపండి ముందు రారు కనిపించగానే చాలా టెన్షన్ గా ఉన్నాను అని అంటాడు రాహుల్. అయినా అరుణ్ ఎక్కడికి వెళ్ళాడు అని రుద్రాణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి అరుణ్ గాని కావ్య కు దొరికేసాడా అని అనుమానిస్తుంది. అంతలో కృష్ణ కావికి దొరికితే ఇక్కడికే తీసుకువచ్చి గోల చేస్తుంది కదా అని అంటాడు వెంటనే అందరికీ అదే నిజం అనిపిస్తుంది. కావ్యకి దొరికితే ఊరుకోదు అందరిలో తీసుకొచ్చి ఆరుని కొట్టి వాడి చేత నిజం చెప్పిస్తుంది కాబట్టి అరుణ్ దొరికి ఉండడు ఏదో జరిగింది అదేంటో మనం కనిపెట్టాలి అని ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు అరుణ్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.

Krishna Mukunda Murari: క్రిష్ణ మురారి కి చివాట్లు, మధు చెంప చెళ్లుమనిపించిన భవాని.. అయినా తగ్గని మురారి, కృష్ణ

Brahmamudi Today Episode December 26 2023 Episode 288 Highlights

ఇక అనామిక అలిగి రిసార్ట్ లో ఒకచోట నించొని ఉంటుంది. అక్కడికి వచ్చిన కళ్యాణ్ ఏంటి అనామిక కోపం వచ్చినట్టుంది అని అంటాడు. కోపం రాదా ఏంటి నువ్వు చేసే పనికి కోపం రాక ఇలా ఉంటుంది అని అంటుంది. అయితే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను అనామిక అని చాలా సేపు బతిమిలాడతాడు కళ్యాణ్. అసలు నీకు ఎందుకు కోపం వచ్చిందో చెప్పు అని అంటాడు. ఇక్కడ నీ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతుంది అనామిక, పెళ్ళికొడుకు అని చెప్తాడు కళ్యాణ్ మరి నేను ఎవరు అంటుంది పెళ్లికూతురు అని చెప్తాడు మరి పెళ్లికూతురుకి వేసిన మెహందీ పొగడకుండా నువ్వు మీ ఫ్రెండ్ కి వేసిన మెహందీ బాగుందని నా ముందే పొగుడుతావా అని అంటుంది ఓహో నీకు అందుకు కోపం వచ్చిందా అని అంటాడు కళ్యాణ్, అనామికకు సారీ చెప్పి కళ్యాణ్ అనామిక అలక తీరుస్తాడు.

Madhuranagarilo December 25 2023 Episode 244: రుక్మిణి ని స్కూల్ దగ్గరికి రమ్మన్నా రాధా కి నిజం తెలుస్తుందా లేదా?.

Brahmamudi Today Episode December 26 2023 Episode 288 Highlights

ఇక విక్కీ, రాజ్ ఇద్దరూ రెస్టారెంట్ కి వస్తారు. బార్ లో బేరర్ ని పిలిచి, మాక్టైల్ తీసుకురమ్మని చెప్తారు. బేరర్ వాళ్ళకి ఇవ్వాల్సింది కాకుండా వేరే మందుని ఇస్తాడు దాంతో వాళ్ళ మందు తాగి బాగా మత్తుగా ఉంటారు. ఆ విషయాన్ని బేరర్ అక్కడ ఉన్న మేనేజర్ తో చెప్తాడు సార్ వాళ్ళకి ఇవ్వాల్సిన మందు బదులు ఇంకోటి ఇచ్చాను అని ఇప్పుడు వాళ్లకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది నువ్వు ఎందుకు అలా చేసావ్ అని మేనేజర్ అక్కడ ఉన్న బేరర్ ని కోప్పడతాడు. ఇక మందులో బాగా మత్తెక్కిన రాజ్ విక్కీని, నీ పెళ్లి గురించి చెప్పు అని అడుగుతాడు అసలు నీ పెళ్లి ఎందుకు ఎలా జరిగింది? మొత్తం నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటాడు రాజ్. ఆ మాటలకు విక్కి ఎందుకు బ్రో నా పెళ్లి గురించి అంత ఇంట్రెస్ట్ గా అడుగుతున్నావు అని అంటాడు. లేదు బ్రో ఇప్పుడు మందు తాగావు కాబట్టి నిజం చెప్తావు అని నిజం చెప్పమంటాడు. విక్కీ పద్మావతి అంటే తనకి చాలా ఇష్టమని పద్మావతి నేను ప్రేమించి, అమితంగా ఆరాధించే వాడినని పద్మావతి అనుకోకుండా పెళ్లి జరిగింది కానీ నేను అంతకు ముందే పద్మావతిని చాలా ఘాఢంగా ప్రేమించాలని తన లవ్ స్టోరీ మొత్తం రాజకీయ చెప్తూ ఉంటాడు. మరోవైపు కావ్య, పద్దు ఇద్దరు, విక్కీ రాజ్ ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చొని, వాళ్లు వచ్చేలోగా మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం అని అంటుంది పద్దు. కావ్య నీ లవ్ స్టోరీ గురించి చెప్పు అని అంటుంది అప్పుడు పద్మావతి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉంటుంది. రాజ్ కి విక్కీ కావ్యకు పద్మావతి వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెబుతూ ఉంటారు.

Mamagaru December 25 2023 Episode 91: షాప్ చూద్దామని వెళ్లిన గంగకి గంగాధర్ డిగ్రీ చేయలేదని తెలుస్తుందా లేదా?..

పద్మావతి ని నేను ప్రేమిస్తున్నాను తనని బాగా చూసుకుంటాను అని చెబుతూ మధ్యలో కృష్ణతో తను ఎలా మాట్లాడింది తన గురించి, చెబుతూ ఎమోషనల్ అవుతాడు విక్కీ వెంటనే రాజ్ ని అడుగుతాడు విక్కీ నీ లవ్ స్టోరీ గురించి చెప్పమని అప్పుడు రాజు కావ్య గురించి చెబుతూ తను చాలా మంచిదని తనను ప్రేమిస్తుందో లేదో తెలియట్లేదు కానీ తను మాత్రం ఎవరిని కష్టపెట్టదని తనకి నేనంటే ఇష్టం ఉంది అని చెప్తాడు. ఇక పద్మావతి కూడా తన లవ్ స్టోరీ చెప్పి నన్ను అపార్థం చేసుకున్నాడు విక్కీ తన అపార్థాలన్నీ తొలగిపోవాలని నేను రోజు అనుకుంటాను ఆ కృష్ణ వల్లే ఇదంతా జరిగింది లేదంటే వికీ నేను అంటే చాలా ఇష్టం అని కావ్యతో చెబుతూ మీ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పు అని అడుగుతుంది. కావ్య పద్ధతితో రాజ్ అంటే దానికి ఇష్టం అని రాజ్ ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. కానీ రాజ్ నా ప్రేమని నటనగాని చూస్తున్నాడని తన మనసులో ఉన్న మాటలను పద్దుతో పంచుకుంటుంది కావ్య. ఇక విక్కీ చాలా ఎమోషనల్ అయ్యి పద్మావతి గురించి తప్పుగా మాట్లాడుతూ తను నన్ను మోసం చేసింది కానీ నేను మాత్రం తను ఇంకా ప్రేమిస్తున్నానని చెబుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేస్తారు.

Brahmamudi Today Episode December 26 2023 Episode 288 Highlights

ఇక అరుణ్ మిస్ అయ్యాడని తెలుసుకొని రాహుల్ రుద్రాణి కృష్ణ ముగ్గురు చాలా టెన్షన్ గా అరుణ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ స్విచాఫ్ ఉంది మమ్మీ అని చెప్తాడు రాహుల్. వాడు రిసార్ట్ లోనే ఉన్నాడు ఎందుకంటే వాడి బండి బయటే ఉంది అంటే రిసార్ట్ లో వాడు ఎక్కడో ఇరుక్కున్నాడు కానీ ఎలా, ఎక్కడ ఉంది తెలుసుకోవడం అని రాహుల్ చాలా టెన్షన్ గా రుద్రాణి తో అంటూ ఉంటాడు రుద్ర అని కూడా వాడు ఇక్కడే ఉంటే ఎవరైనా వాడిని పట్టుకున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఎక్కడున్నాడు అందరికన్నా ముందు మనమే కనిపెట్టాలి అని ముగ్గురు అనుకొని వెతుకుతూ ఉంటారు.

Malli Nindu Jabili December 25 2023 Episode 529: మల్లి కి అన్యాయం చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మాలిని..

ఇక రాజ్ విక్కీ ఇద్దరు కాక్టైల్స్ ని ఇంటికి తీసుకువస్తారు. అభిమందని తెలియక కావ్య పద్దు ఇద్దరు తాగేస్తారు.తాగిన మత్తులో, పద్దు విక్కీకి తన మనసులో మాటని చెబుతూ నా దగ్గరే ఉండండి అని అడుగుతుంది. విక్కీ కూడా తాగిన మతిలో పద్మావతి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ ఉంటాడు ఇక రాజ్ దగ్గర కూడా కావేదన మనసులో మాటని బయట పెడుతుంది. తాగిన మత్తులో మీరంటే నాకు చాలా ఇష్టం మీ మనసు, నా దగ్గరే ఉంది, అది ఎవరైనా టచ్ చేస్తే, చంపేస్తాను అని కావ్య తాగిన మత్తులో అంటూ మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. విక్కీ పద్మావతి కావ్య రాజ్ తాగిన మత్తులో ఒకరికొకరు వాళ్ళ ఇష్టాలను తెలుపుకుంటూ ఉంటారు. తెల్లవారి చూసేసరికి కావ్య రాజు గుండెల మీద ఉంటుంది నువ్వేంటి ఎక్కడ పడుకున్నావ్ అని అడుగుతాడు. మీకు తెలియకుండానే నేను మీ గుండెల మీద వాలిపోయాను అని అంటుంది కావ్య రాజు చాలా కన్ఫ్యూజన్ గా ఏం జరిగిందో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు.

Brahmamudi December 25 2023 Episode 288: మెహందీ ఫంక్షన్ లో ట్విస్ట్.. స్వప్న కావ్య, పద్ధు కి చిక్కిన అరుణ్ తప్పించుకోనున్నాడా ?

Brahmamudi Today Episode December 26 2023 Episode 288 Highlights

రేపటి ఎపిసోడ్ లో, అందరికీ గాజులు తెప్పిస్తారని అనుకోలేదు పెళ్లికూతురికి మాత్రమే తెప్పిస్తారు అని అనుకున్నాను అని ఇందిరాదేవితో కుచల అంటుంది. ఆ మాటలకు ఇందిరా దేవి గాజులు ఆడపడుచుకి అన్నయ్య తన చేతులతో వేస్తే ఆ ఆడపిల్ల నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుంది అందుకే ఇక్కడ గాజులు తెప్పించాను. అని చెప్తుంది ఇందిరా దేవి. ఇక అందరూ వాళ్ళ చెల్లెలకి గాజులు వేస్తూ ఉంటారు కృష్ణ కూడా అనామిక దగ్గరికి వచ్చి గాజులు వేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య కావాలని పద్మావతిని తీసుకొచ్చి కృష్ణ ఎదురుగా నిలబెడుతుంది. అన్నయ్య మీరు ఈ చెల్లిని మర్చిపోయారు. ఈ చెల్లికి కూడా మీ చేతులతో గాజులు వేయండి అని అంటుంది అందరిలో పద్మావతిని తన చెల్లిగా ఒప్పుకోవాల్సి వస్తుంది కృష్ణకి మరి కృష్ణ ఏం చేయనున్నాడో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

This post was last modified on December 26, 2023 10:19 am

bharani jella

Recent Posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024