NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: క్రిష్ణ మురారి కి చివాట్లు, మధు చెంప చెళ్లుమనిపించిన భవాని.. అయినా తగ్గని మురారి, కృష్ణ

Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights

Krishna Mukunda Murari: కృష్ణ భవాని అన్నమాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ తననే కావాలనే టార్గెట్ చేసి మరీ తిడుతున్నట్లు అర్థం చేసుకుంటుంది కృష్ణ. ఈ విధంగా అయితే పెద్ద అత్తయ్య ఈ కేసులో గెలిచినా కూడా నన్ను ఏసీబీ సార్ భారీగా యాక్సెప్ట్ చేయదేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఈ కేసులో నుంచి బయటపడాలా భవాని అత్తయ్య మనసు మార్చాలా అని ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి మురారి అక్కడికి వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ కృష్ణ అని అడుగుతాడు. ఏం లేదు ఏసిపి సార్ అని కృష్ణ టాపిక్ డైవర్ట్ చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights
Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights

కృష్ణ నువ్వు భోజనం చేసావా అని అడిగాగా.. లేదు ఏసిపి సర్ మీరు తిన్నారా అని అడగగా మురారి కూడా నువ్వు తినకుండా నేను ఎలా తింటాను అని అంటాడు. అయితే ఉండండి కృష్ణ గబగబా వంటగదిలోకి వెళ్లి అన్నం చేపల పులుసు వేసుకుని వస్తుంది. మురారి ఆ ప్లేట్ తీసుకొని నేను నీకు తినిపిస్తాను అని అంటాడు. ఏసిపి సర్ అందులో చేపల పులుసు ఉంది. చేపల్లో ముళ్ళు ఉంటాయి అవన్నీ తీయడం కష్టం నేను మీకు తినిపిస్తాను అని అంటుంది. లేదు నేనే తినిపిస్తాను చేపల్లో ముళ్ళు కూడా తీసి నీట్ గా తినిపిస్తాను అని మురారి అంటాడు. ఇక ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆనందంగా అన్నం తినిపించుకుంటారు. ఇక మురారి భోజనం చేసిన తరువాత కృష్ణ కి గుడ్ నైట్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు కృష్ణ కూడా నిద్రపోతుంది.

Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights
Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights

మురారి నిద్రపోతూ ఉండగా.. గుడ్ మార్నింగ్ అని ముకుంద అంటుంది. ఏంటి మురారి నేను నీ చుట్టూ తిరుగుతున్నానని నీకు అలుసైపోయానా.. ఇప్పటి వరకూ నన్ను ఇబ్బంది పెట్టినందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ప్రాయచ్చిత్తం చేసుకో అని ముకుంద అంటుంది. అది ఎప్పటికీ జరగని పని, నా భార్య కృష్ణ అని మురారి అంటుండగా.. ఆపు మురారి ముందు ఈ కేసు తేలాలి కదా, అది ఎప్పటికీ తేలదు. ఆ కృష్ణ చిన్నాన్న ఇది చేశాడని నీకు తెలిసినా కూడా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అని ముకుందా మురారీ తో అంటుంది. ఇక నీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అని ముకుంద అంటుంది. అప్పుడు మురారి ముకుంద ఇచ్చిన కాఫీ తీసుకోకుండా కృష్ణ దగ్గరకు వస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights
Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights

కృష్ణ తులసి కోటకి పూజ చేస్తుంటే మురారి కృష్ణ అని కోపంగా పిలుస్తాడు. ఎందుకు ఏసిపి సార్ అంతా కోపం పెద్దత్తయ్య ఈ టైంలో చివాట్లు పెట్టరే అని అంటుంది. ఇంకెవరు ఆ ముకుంద అని మురారి అంటాడు. త్వరగా కాఫీ ఇవ్వు అని అంటే.. మీ అందరి కోసం కాఫీ పెట్టీ తీసుకొస్తున్నాను అని కృష్ణ అంటుంది. ఏ ఇప్పుడు నాకు ఇవ్వవా అని మురారి అంటాడు. ఇస్తాను అత్తయ్య కి కాల్ చేసి కాఫీ తెస్తాను అని చెప్తాను అని అంటుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు కాఫీ తాగుతారు.

Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights
Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights

అత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది నాకు అని ముకుందా భవానితో అంటుంది. అసలు ఏమైందో సూటిగా చెప్పు ముకుందా అని భవాని విసుకుంటుంది. ఒకప్పుడు మీ మాటంటే మురారి కి శిలా శాసనం. ఇప్పుడు కృష్ణ మాటే వేదం, శాసనం. ఇప్పుడే మురారిటీ కాఫీ ఇద్దామని వెళ్లాను కాఫీ తీసుకోకపోగా, మనిద్దరినీ వెదవల్ని చేసి మాట్లాడాడు. అవును అత్తయ్యా నన్ను ఏం అన్నా పరవాలేదు. కానీ, కృష్ణ అమాయకురాలు అన్నట్టు, మనం ఏమో ఆ కృష్ణ అని పిచ్చిదాన్ని చూసి మాట్లాడుతున్నట్టు మురారి మాట్లాడుతున్నాడు అత్తయ్య. ఇంతకీ మురారి ఎక్కడ అని అడగగా ఇంట్లో లేడు అత్తయ్య అని అంటే ఏ వాకింగ్ కి వెళ్ళాడా అని భవాని అడుగుతుంది. కాదు అత్తయ్య ఆ కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు అని ముకుంద చెబుతుంది. అప్పుడు భవాని పెద్దగా రేవతి అని పిలుస్తుంది. కాఫీ తీసుకురా అని భవాని అంటుంది అప్పుడు రేవతి ఆలోచిస్తూ ఉంటే ఫ్రిజ్లో పాల ప్యాకెట్ లో ఉన్నా కూడా కాఫీ పెట్టడానికి ఎందుకు అత్తయ్య ఆలోచిస్తున్నారు నేను ఇందాక కాఫీ పెట్టుకున్నాను అని ముకుందా అంటుంది అప్పుడు రేవతి కృష్ణ కాఫీ పెట్టి తీసుకు వస్తాను అని నాకు కాల్ చేసి చెప్పింది అక్క అని రేవతి అంటుంది బాగుందమ్మా ఈరోజు కాఫీ రేపు టిఫిన్, ఎల్లుండి భోజనం ఆ తర్వాత మన బిజినెస్ లు కూడా చూస్తుందేమో అడుగు అని భవాని అంటుంది. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు అక్కడికి వస్తారు. కృష్ణ కాఫీ ఫ్లాస్క్ తేగానే, మధు అని భవాని అంటుంది. అప్పుడు కృష్ణ తెచ్చిన కాఫీ అందరికీ ఇవ్వనా పెద్దమ్మ అని మధు అనగానే మధు చెంప చెళ్లుమనిపిస్తుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights
Krishna Mukunda Murari Today Episode December 26 2023 Episode  350 Highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ కృష్ణ అని మురారి పెద్దగా పిలుస్తాడు. కృష్ణ వస్తుండగా తన కాలు బెనుకుతుంది. అప్పుడు కృష్ణ నడవలేక పోతుంటే పర్లేదు కృష్ణ నేను నిన్ను ఎత్తుకుంటా అని మురారి కృష్ణ నీ ఎత్తుకుని వస్తాడు. ఇదంతా భవాని, ముకుంద చూస్తారు. ఇక ఏం రచ్చ జరుగుతోందో చూడాలి.

Related posts

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri