Health: శరీరంలోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు వైద్య నిపుణులు .సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుంటే కేలరీలు 351,కార్బోహైడ్రేట్స్ 87 గ్రాములు కొవ్వు 0.2 గ్రాములు,ప్రొటీన్లు 0.2 గ్రాములు ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినెరల్స్, కాల్షియం, ఐరన్ మరియు ఫైబెర్ తక్కువ మొత్తం లో ఉంటాయి.
సగ్గుబియ్యం అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని కోరుకునేవారు తరచుగావీటిని ఆహారం గా తీసుకుంటూ ఉంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం. కండరాల వృద్ధి కి సగ్గుబియ్యం బాగా పనిచేస్తాయి. వీటిలో ప్రొటీన్స్ క్యాల్షియం ఎక్కువగా ఉండటం వలన బ్లడ్ ప్రెజర్ ని అదుపు చేయడంతో పాటు, బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగయేలా చేస్తాయి. పొటాషియం వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి… గుండె సంబంధింత వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. సగ్గుబియ్యం ఆహారం లో చేర్చుకుంటే, రోజంతా గడిచినా ఉత్సహం తగ్గదు. శరీరానికి కావాల్సిన మోతాదులో కార్బొహైడ్రేట్స్ వీటిలోఉంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి ప్రాబ్లెమ్ ని వెంటనే తగ్గిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి.. ఆరోగ్యం గా ఉండటానికి ఉపయోగపడతాయి.
వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కూడా ఉండటం వలన ప్రెగ్నెంట్స్ వీటిని ఆహారం లో భాగం చేసుకోవాలి.మెదడుకి మంచిదైనా విటమిన్ కె కూడా ఇందులో ఉంటుంది. సగ్గుబియ్యం లో పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి కృత్రిమ పదార్థాలు కలువకపోవటం ఇందులో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్. కాబట్టి సగ్గుబియ్యం తీసుకోవటాని అశ్రద్ధ చూపకండి.
This post was last modified on June 15, 2021 4:56 pm
Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More
Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More
Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More
Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More
Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి గాడు కోటయ్య శవం దగ్గరికి రాకపోయి ఉంటే 5… Read More
Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More
Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More
Nindu Noorella Savasam: పల్లవి గౌడ.. ఈ పేరును ఎలా పలకడం కంటే అరుంధతి అని పలికితే మన తెలుగు… Read More
Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More
Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More
Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More
Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More
Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More
Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More
Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More