Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నాగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. గురువారం హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్…